do you know these 43 inch QLED Smart Tv best deal under 17k today
ఈరోజు 17 వేల బడ్జెట్ లో లభిస్తున్న 43 ఇంచ్ QLED Smart Tv డీల్ గురించి తెలుసా? ఇంత తక్కువ ధరకు 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ లభిస్తుందా? అని కూడా మీకు డౌట్ రావచ్చు. కానీ, ఇది నిజం భారత మార్కెట్లో ఇటీవల విడుదలైన ఒక బ్రాండెడ్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డీల్ పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాము.
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Thomson మరియు దేశీయ కంపెనీ Jio జతగా అందించిన కొత్త టీవీ ఈరోజు ఈ ధరకు లభిస్తుంది. ఇది 2025 లో విడుదలైన బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ గా యూజర్ల కితాబు అందుకుంది. ఈ టీవీ Jio Tele OS తో పని చేస్తుంది మరియు ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 42% డిస్కౌంట్ తో రూ. 18,999 ధరకు సేల్ అవుతోంది మరియు మంచి బ్యాంక్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ ఈ టీవీ పై అందించింది. ఈ టీవీని SBI Credit కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 17,499 రూపాయల అతి చవక ధరకు లభిస్తుంది.
Also Read: 50MP పెరిస్కోప్ కెమెరా వంటి ఫీచర్స్ తో Vivo T4 Ultra ఫోన్ వచ్చే పనిలో దిశగా వివో.!
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K HDR 10 సపోర్ట్ మరియు 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Jio Tele OS తో పని చేస్తుంది మరియు 2 GB ర్యామ్ తో పాటు 8GB స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియో మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ Dolby Digital మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 40W సౌండ్ అవుట్ [పుట్ సపోర్ట్ తో అందించబడింది. ఈ టీవీ బిల్ట్ ఇన్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, స్క్రీన్ మిర్రరింగ్, HDMI, USB, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసిన యూజర్ల నుంచి 4.2 రేటింగ్ అందుకుంది మంచి మంచి రివ్యూలను కూడా సాధించింది. 17 వేల రూపాయల ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటి.