LG బిగ్ స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ అందుకోండి.!

HIGHLIGHTS

LG బిగ్ స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్

అమెజాన్ ఈరోజు బెస్ట్ డీల్స్ ని అఫర్ చేస్తోంది

ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి

LG బిగ్ స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ అందుకోండి.!

LG బిగ్ స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ అందుకోండి. అమెజాన్ ఈరోజు బెస్ట్ డీల్స్ ని అఫర్ చేస్తోంది. మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీని బెస్ట్ ఆఫర్లతో డిస్కౌంట్ ధరకే కొనాలని చూస్తున్నట్లయితే ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG TV: డిస్కౌంట్ ధర మరియు ఆఫర్లు  

LG బ్రాండ్ నుండి లేటెస్ట్ గా వచ్చిన LG (55 inches) 4K Ultra HD Smart టీవీ మోడల్ నంబర్ 55UQ7500PSF స్మార్ట్ టీవీ MRP. 79,990 ధరతో ఉండగా, ఈరోజు అమెజాన్ నుండి 39% డిస్కౌంట్ తో కేవలం రూ.48,490 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని American Express మరియు Standard Chartered క్రెడిట్ కార్డ్స్ అప్షన్ తో కొనేవారికి 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

LG TV: స్పెక్స్

ఈ LG (55) ఇంచ్ 4K Ultra HD స్మార్ట్ టీవీ సన్నని అంచులు కలిగిన ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 Pro సపోర్ట్ తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో వర్చువల్ సరౌండ్ 5.1 సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లు ఉన్నాయి.  

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 1 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్  మరియు 3.5mm ఆడియో జాక్ వంటి వాటిని ఈ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ స్మార్ట్ టీవీ WebOS 22 ఆపరేటింగ్ సిస్టమ్ పైన రన్ అవుతుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo