రూ. 20,000 సెగ్మెంట్ లో Dolby Vision అండ్ Atmos తో వచ్చే బెస్ట్ Smart Tv డీల్స్.!
మీ ఇంటి కోసం మంచి ఫీచర్ కలిగిన బ్రాండ్ న్యూ Smart Tv
గతంలో 30 వేల ధరలో లభించిన స్మార్ట్ టీవీలు సైతం ఇప్పుడు బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి
రూ. 20,000 సెగ్మెంట్ లో Dolby Vision అండ్ Atmos తో వచ్చే బెస్ట్ Smart Tv డీల్స్
మీ ఇంటి కోసం మంచి ఫీచర్ కలిగిన బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే, ఈరోజు మేము మీకు సహాయం చేస్తాము. ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు స్మార్ట్ టీవీలు చవక ధరలో లభిస్తున్నాయి. గతంలో 30 వేల ధరలో లభించిన స్మార్ట్ టీవీలు సైతం ఇప్పుడు బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్న వారి కోసం రూ. 20,000 సెగ్మెంట్ లో Dolby Vision అండ్ Atmos తో వచ్చే బెస్ట్ Smart Tv డీల్స్ ఇక్కడ అందిస్తున్నాము.
SurveyDolby Vision Atmos తో వచ్చే బెస్ట్ Smart Tv డీల్స్
అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్స్ లో అన్ని ఆఫర్స్ కలుపుకొని కేవలం రూ. 20,0000 రూపాయల ధరలో లభించే డీల్స్ అందిస్తున్నాము. అమెజాన్ నుంచి ఈ స్మార్ట్ టీవీ లను నేరుగా కొనుగోలు చేసే లింక్ కూడా ఇక్కడ అందిస్తున్నాను.
TOSHIBA C350NP Series (43)
తోషిబా 43 ఇంచ్ ఈ స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ అందించే A+ గ్రేడ్ LED ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు HLG సపోర్ట్ తో డీసెంట్ విజువల్స్ అందిస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ మరియు ఆడియో ఈక్వలైజర్ సెటప్ ఉంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 24W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 50% డిస్కౌంట్ తో రూ. 19,999 ధరతో లిస్ట్ అయ్యింది. ఈ టీవీ పై HDFC అండ్ AXIS బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మీకు అమెజాన్ నుంచి కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Philips 8100 Series (43)
ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ ఇండియాలో లేటెస్ట్ గా లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ నుంచి 23% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 22,999 ధరతో సేల్ అవుతోంది. ఈ టీవీ పై అమెజాన్ రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ డీల్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,499 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది క్యూలెడ్ టీవీ మరియు ఇది డాల్బీ విజన్, HDR10 మరియు HLG ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ మరియు 30W సౌండ్ అవుట్ పుట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: మీ Aadhaar Pan Link చెయ్యలేదా .. మీ బ్యాంక్ అకౌంట్ నిలిచిపోతుంది.!
Hisense E75Q Series (43)
ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 52% అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 23,999 ధరతో లభిస్తుంది. ఈ టీవీ పై Yes బ్యాంక్ మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ మీకు కేవలం రూ. 22,499 ఆఫర్ ధరలో అందుతుంది. ఈ టీవీ క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఇది HDR10, డాల్బీ విజన్, మరియు HLG ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇందులో ఈ టీవీ నియో డైమియం స్పీకర్లు కలిగి టోటల్ 48W జబర్దస్త్ సౌండ్ ను డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో కలిగి ఉంటుంది. Buy From Here