32 అంగుళాల LED TV ల పైన పేటిఎమ్ మాల్ ధమాకా డీల్స్
ఈ జాబితాలో రూ. 9,000 - రూ.15,000 ధరలో, మంచి బ్రాండ్ యొక్క టీవీలను అందించాము.
ఈ జాబితాలో అందించిన అన్ని టీవీల పైన క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్లనుఅందిస్తోంది పేటియం మాల్. ఇక్కడ మేము అందించిన లింక్ ద్వారా ఆఫర్లను తనిఖీ కూడా చేయవచ్చు.
SurveyVisio World (32) VW32A HD Ready LED TV
ఈ VW బ్రాండ్ యొక్క ఈ టివి HD Ready సౌకర్యంతో చాల మంచి వీక్షానుభూతిని ఇస్తుంది. పేటిఎమ్ మాల్ నుండి కొనుగోలు చేయడం ద్వారా, ఈ LED టీవీ పైన గొప్ప ఆఫర్లను అందుకోవచ్చు. టీవీ యొక్క MRP : రూ. 13,890 గా ఉండగా, దీని పైన 33% తగ్గింపు మరియు "TV7" ప్రోమో కోడ్ తో Rs. 650 క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. కాబట్టి, ఈ ఆఫర్ తర్వాత దీని కొనుగోలు ధర : Rs. 9,290 గా వుంది. అఫర్ చెక్ చేయడానికి ఇక్కడ నొక్కండి.
Nacson (32 inch) NS32HD1 HD Ready/HD Plus LED TV
ఈ Nacson బ్రాండ్ యొక్క LED టివి HD Ready/HD Plus సౌకర్యంతో చాల మంచి వీక్షానుభూతిని ఇస్తుంది. ఈ LED టీవీ యొక్క జాబితా ధర : Rs. 18,990 గా ఉండగా, దీని పైన 42% డిస్కౌంట్ మరియు "TV7" ప్రోమో కోడ్ తో Rs. 769 క్యాష్ బ్యాక్ ఇస్తోంది, ఈ ఆఫర్ తర్వాత ఈ LED టీవీ కొనుగోలు ధర : Rs. 10,221 గా వుంది. అఫర్ చెక్ చేయడానికి ఇక్కడ నొక్కండి.
Micromax (32 ) 32T8361HD/32T8352HD/32V1555HD HD Ready LED TV
ఈ Micromax బ్రాండ్ యొక్క LED టివిలోని HD Ready సౌకర్యంతో చాల మంచి వీక్షానుభూతిని ఇస్తుంది. ఈ 32 ఇంచ్ టీవీ యొక్క MRP ధర : Rs. 20,999 గా ఉండగా, దీని పైన 38% రాయితీ మరియు "TV 7" ప్రోమో కోడ్ తో Rs. 869 క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తర్వాత ఈLED టీవీ కొనుగోలు ధర : Rs. 11,543 గా వుంది. అఫర్ చెక్ చేయడానికి ఇక్కడ నొక్కండి.
CloudWalker (32) 32SH04X HD Ready/HD Plus LED Standard TV
ఈ CloudWalker బ్రాండ్ యొక్క LED టివిలోని HD Ready సౌకర్యంతో చాల మంచి వీక్షానుభూతిని ఇస్తుంది. ఈ 32 ఇంచ్ టీవీ యొక్క MRP ధర : Rs. 19,990 గా ఉండగా, దీని పైన 30% రాయితీ మరియు "TV 7" ప్రోమో కోడ్ తో Rs. 979 క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తర్వాత ఈLED టీవీ కొనుగోలు ధర : Rs. 13,990 గా వుంది. అఫర్ చెక్ చేయడానికి ఇక్కడ నొక్కండి.
TCL (32 inch) 32S4 // 32S62S HD Ready Smart LED TV
ఈ TCL బ్రాండ్ యొక్క స్మార్ట్ LED టివిలోని HD Ready సౌకర్యంతో చాల మంచి వీక్షానుభూతిని ఇస్తుంది. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ యొక్క MRP ధర : Rs. 29,990 గా ఉండగా, దీని పైన 41% రాయితీ మరియు "TV 7" ప్రోమో కోడ్ తో Rs. 1,239 క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తర్వాత ఈLED టీవీ కొనుగోలు ధర : Rs. 16,461 గా వుంది. అఫర్ చెక్ చేయడానికి ఇక్కడ నొక్కండి.
Lloyd (32 inch) GL32H0B0CF HD Ready/HD Plus LED TV
ఈ Lloyd బ్రాండ్ యొక్క LED టివిలోని HD Ready సౌకర్యంతో చాల మంచి వీక్షానుభూతిని ఇస్తుంది. ఈ 32 ఇంచ్ టీవీ యొక్క MRP ధర : Rs. 24,990 గా ఉండగా, దీని పైన 39% రాయితీ మరియు "TV 7" ప్రోమో కోడ్ తో Rs. 1,072 క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తర్వాత ఈLED టీవీ కొనుగోలు ధర : Rs. 14,238 గా వుంది. అఫర్ చెక్ చేయడానికి ఇక్కడ నొక్కండి.
Sharp (32 inch) LC-32LE185M HD LED Standard TV
ఈ Sharp బ్రాండ్ యొక్క LED టివిలోని HD Ready సౌకర్యంతో చాల మంచి వీక్షానుభూతిని ఇస్తుంది. ఈ 32 ఇంచ్ టీవీ యొక్క MRP ధర : Rs. 25,990 గా ఉండగా, దీని పైన 39% రాయితీ మరియు "TV 7" ప్రోమో కోడ్ తో Rs. 1,105 క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తర్వాత ఈLED టీవీ కొనుగోలు ధర : Rs. 14,680 గా వుంది. అఫర్ చెక్ చేయడానికి ఇక్కడ నొక్కండి.
Panasonic 32 Inch Th-32F201Dx Led TV
ఈ Panasonic బ్రాండ్ యొక్క LED టివిలోని HD Ready సౌకర్యంతో చాల మంచి వీక్షానుభూతిని ఇస్తుంది. ఈ 32 ఇంచ్ టీవీ యొక్క MRP ధర : Rs. 23,500 గా ఉండగా, దీని పైన 32% రాయితీ మరియు "TV 7" ప్రోమో కోడ్ తో Rs. 1,118 క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తర్వాత ఈLED టీవీ కొనుగోలు ధర : Rs. 14,860 గా వుంది. అఫర్ చెక్ చేయడానికి ఇక్కడ నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile