ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్ ఇదే.!

Updated on 31-Oct-2025
HIGHLIGHTS

అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ అందుబాటులో ఉంది

ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్ పరిశీలించవచ్చు

ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది

అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ అందుబాటులో ఉంది. అమెజాన్ దీపావళి సేల్ నుంచి స్మార్ట్ టీవీ డీల్ మిస్ అయిన వారు ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్ పరిశీలించవచ్చు. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది. మంచి ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ కలిగిన ఈ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.

బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్?

అమెజాన్ ఇండియా ఈరోజు ఈ డీల్స్ అందించింది. అదేమిటంటే, Philips క్యూలెడ్ స్మార్ట్ టీవీ సిరీస్ నుంచి ఇటీవల విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 50PQT8100 పై 25% డిస్కౌంట్ అందించింది. అందుకే ఈ స్మార్ట్ టీవీ రూ. 26,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని Yes క్రెడిట్ కార్డు మరియు J&K బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

అమెజాన్ ఇండియా ఈరోజు ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ పై అందించిన ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: బడ్జెట్ Dolby Soundbar డీల్స్ కోసం చూస్తుంటే ఒక లుక్కేయండి.!

Philips (50) QLED Smart Tv : ఫీచర్స్

ఫిలిప్స్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన 50 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR10 మరియు HLG సపోర్టుతో సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు 2జీబి ర్యామ్ మరియు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ బ్రెజిల్ లెస్ డిజైన్ తో చాలా ప్రీమియం లుక్ తో ఉంటుంది.

ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు పవర్ ఫుల్ స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ తో ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, ఆప్టికల్, LAN, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :