20 వేల ధరలో బిగ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

20 వేల ధరలో బిగ్ స్మార్ట్ టీవీ డీల్

ఈరోజు మీకోసం బెస్ట్ డీల్స్ అమెజాన్ నుండి అందుబాటులో ఉన్నాయి

ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ పైన ఒక లుక్కేయండి

20 వేల ధరలో బిగ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!

20 వేల ధరలో బిగ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మీకోసం బెస్ట్ డీల్స్ అమెజాన్ నుండి అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ఈరోజు కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను గొప్ప డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లతో సేల్ చేస్తోంది. మీరు కూడా పెద్ద స్మార్ట్ టీవీ లను అదీకూడా 20 వేల కంటే తక్కువ ధరలో కొనాలని చూస్తున్నట్లయితే, ఇక్కడ అందించిన ఈ బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేయండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈరోజు అమెజాన్ నుండి రెండు 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో 20 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. రెండు స్మార్ట్ టీవీ ధర ఆఫర్లు మరియు డీల్స్ క్రింద చూడవచ్చు. 

Kodak (43 inches) 4K UHD:

కోడాక్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో ఉంటుంది మరియు మీడియం హల్ లో కూడా ఫిట్ అవుతుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ చేసే 4K UHD డిస్ప్లే మరియు సరౌండ్ సౌండ్ టెక్నాజీ సపోర్ట్ కలిగిన 40W స్పీకర్లతో వస్తుంది. అమెజాన్ ఈ స్మార్ట్ టీవీ ని ఈరోజు 43%డిస్కౌంట్ తో కేవలం రూ.19,490 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. Buy From Here

Westinghouse (43 inches) 4K UHD:

వెస్టింగ్ హౌస్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు క్లియర్ ఆడియో సౌండ్ సపోర్ట్ తో 40W స్పీకర్లతో వస్తుంది. అమెజాన్ నుండి ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 43% డిస్కౌంట్ తో కేవలం రూ.19,499 రూపాయల ధరలో లభిస్తోంది. Buy From Here

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo