Amazon Sale నుండి డ్యూయల్ Woofer Smart tv పైన డీల్ అందుకోండి.!
Amazon Sale నుండి డ్యూయల్ Woofer Smart tv పైన డీల్ అందుకోవచ్చు
లేటెస్ట్ 50 ఇంచ్ 4K UHD డ్యూయల్ ఉఫర్ స్మార్ట్ టీవీ పైన బెస్ట్ డీల్స్
మంచి విజువల్స్ మరియు గొప్ప సౌండ్ అందించే స్మార్ట్ టీవీ
Amazon Sale నుండి డ్యూయల్ Woofer Smart tv పైన డీల్ అందుకోవచ్చు. ఎందుకంటే, ఈరోజు అమేజాన్ సేల్ నుండి డ్యూయల్ ఉఫర్, డ్యూయల్ ఆంప్లిఫైయర్ మరియు డ్యూయల్ ట్వీటర్ లతో ఏసర్ లాంచ్ చేసిన లేటెస్ట్ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పైన బెస్ట్ డీల్స్ అందించింది. మంచి విజువల్స్ మరియు గొప్ప సౌండ్ అందించే స్మార్ట్ టీవీగా కొనియాడ బడుతున్న ఈ స్మార్ట్ టీవీ అమేజాన్ డీల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
SurveyAmazon Sale best deals on dual Woofer Smart tv
Acer (50 inch) H PRO Series 4K UHD స్మార్ట్ గూగుల్ టీవీ మోడల్ నెంబర్ AR50GR2851UDPRO ఈరోజు అమేజాన్ సేల్ నుండి 33% డిస్కౌంట్ తో రూ. 33,999 రూపాయల ధరతో లిస్ట్ చెయ్యబడింది. ఈ ఏసర్ స్మార్ట్ టీవీని OneCard క్రెడిట్ కార్డ్, Bank of Baroda మరియు HDFC క్రెడిట్ కార్డ్ లను ఉపయోగించి కొనుగోలు చేసే యూజర్లు 10% భారీ డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు. తద్వారా, ఈ స్మృతి టీవీ ని మరింత తక్కువ రేటుకే పొందే వీలుంది. Buy From Here
Also Read : Jio Space Fiber: ఇండియా యొక్క మొట్ట మొదటి శాటిలైట్ ఆధారిత గిగాబిట్ బ్రాడ్ బ్యాండ్ ప్రదర్శించిన జియో.!
ఏసర్ 50 ఇంచ్ స్మార్ట్ ప్రత్యేకతలు
ఈ ఏసర్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ 4K UHD టీవీ HDR10, HLG, Dolby Vision, 4K Upscaling, MEMC మరియు డైనమిక్ సిగ్నల్ క్యాలిబరేషన్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ ను అందిస్తుంది. ఈటీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ లో అందించిన సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవిలో 76 Watts PRO Speakers లను అందించింది. ఇందులో Dual Amplifier, Dual Woofer, Dual Tweeter లను ఏసర్ జత చేసింది మరియు Dolby Atmos సపోర్ట్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ సౌండ్ పరంగా ది బెస్ట్ అని యూజర్ల నుండి రివ్యూలను అందుకుంది.
కనెక్టివిటీ పరంగా, డ్యూయల్ Wi-Fi, HDMI (2.1), USB (2.0) మరియు HDMI eARC వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile