Amazon Sale Last Day offer: భారీ డిస్కౌంట్ తో 12 వేలకే లభిస్తోంది 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ.!

Updated on 08-May-2025
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ చివరి రోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్స్ చాలా అందించింది.

బడ్జెట్ యూజర్ కోసం తగిన బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ కూడా ఉన్నాయి

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది

Amazon Sale Last Day offer: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ చివరి రోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్స్ చాలా అందించింది. వీటిలో బడ్జెట్ యూజర్ కోసం తగిన బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఒక స్మార్ట్ టీవీ బాగా ఆకట్టుకుంటోంది. అదేమిటంటే, లేటెస్ట్ 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ఒకటి భారీ డిస్కౌంట్ తో కేవలం 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. అమెజాన్ సేల్ చివరి రోజు అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో వివరంగా చూద్దాం.

Amazon Sale Last Day offer:

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ కొడాక్ యొక్క 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ (9XPRO) పై అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లాస్ట్ డే గొప్ప డీల్స్ అందించింది. అందుకే, ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఇక అమెజాన్ అందించింది ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ పై ఈరోజు 48% భారీ డిస్కౌంట్ అందించి రూ. 13,999 బడ్జెట్ ధరలో సేల్ చేస్తోంది.

ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా కొనుగులు చేసే వారికి ఈ 10% అంటే, రూ. 1,399 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 12,600 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: Amazon Sale చివరి రోజు LG Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Kodak (40) 9XPRO స్మార్ట్ టీవీ ఫీచర్స్

ఈ కొడాక్ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ FHD (1920 x 1080) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ Android 11 OS పై నడుస్తుంది మరియు Realtek క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ HDR సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 1GB ర్యామ్ జతగా 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ కొడాక్ FHD స్మార్ట్ టీవీ Dolby Digital Plus మరియు DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 30 సౌండ్ అవుట్ పుట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ కొడాక్ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, ఆప్టికల్, ఈథర్నెట్, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :