Amazon Sale 2024 లాస్ట్ మినిట్ లో 17 వేలకే 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఆఫర్ చేస్తోంది.!

HIGHLIGHTS

Amazon Sale 2024 లాస్ట్ మినిట్ లో 17 వేలకే 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఆఫర్ చేస్తోంది

రూ. 1,500 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

అమేజాన్ సేల్ నుండి చివరి మినిట్స్ లో అందించిన బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్

Amazon Sale 2024 లాస్ట్ మినిట్ లో 17 వేలకే 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఆఫర్ చేస్తోంది. అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 సేల్ ముగుస్తుందనగా లాస్ట్ మినిట్స్ లో ఈ భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ ద్వారా కేవలం 17 రూపాయల ధరలోనే అందుకునే గొప్ప అవకాశం అందించింది. అమేజాన్ సేల్ నుండి చివరి మినిట్స్ లో అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దాం పదండి.

Amazon Sale 2024

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి iFFALCON (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (iFF43U62) ఈరోజు 64% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 17,999 ఆఫర్ ధరకే సేల్ అవుతుంది. ఈ స్మార్ట్ టీవీని SBI Credit Card EMI ఎంపికతో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

iFFALCON (43) 4K UHD Smart Tv

iFFALCON (43) 4K UHD స్మార్ట్ టీవీ 3840 x 2160 రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ లో 3 HDMI, 1 USB మరియు In-Built Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీలో క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీ లో AI Picture Engine 2.0, HDR 10 మరియు 4K Upscaling వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగి 24W సౌండ్ అందించ గల స్పీకర్లు ఉన్నాయి.

ఈ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఈ బడ్జెట్ లో ఈ స్పెక్స్ మరియు ఫీచర్లతో లభిస్తున్న ఏకైక 4K స్మార్ట్ టీవీ ఇదే అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :