భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 84వాట్స్ DJ సబ్ ఉఫర్ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

హెవీ సౌండ్ సిస్టమ్ కలిగిన పెద్ద స్మార్ట్ టీవీని తక్కువ ధరలో లభిస్తోంది

ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ మీకు అమెజాన్ నుండి అంధుబాటులో వుంది

ఈ స్మార్ట్ టీవీ డీల్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి

భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 84వాట్స్ DJ సబ్ ఉఫర్ స్మార్ట్ టీవీ.!

హెవీ సౌండ్ సిస్టమ్ కలిగిన పెద్ద స్మార్ట్ టీవీని తక్కువ ధరలో పొందాలని చూస్తున్నారా? అయితే, ఈరోజు బెస్ట్ అఫర్ మీకు అమెజాన్ నుండి అంధుబాటులో వుంది. Vu ఇటివల ఇండియాలో లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ సిరీస్ GloLED స్మార్ట్ టీవీల పైన అమెజాన్ ఈరోజు 30% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. తద్వారా, ఈ స్మార్ట్ టీవీలు తక్కువ లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీ డీల్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

VU (43 inches) ది GloLED 84W DJ సౌండ్ సిరీస్ 4K స్మార్ట్ Google TV మోడల్ నంబర్ 43GloLED ఈరోజు అమెజాన్ నుండి 30% డిస్కౌంట్ తో రూ.27,990 రుపాయల ఆఫర్ల లభిస్తోంది. ఈ ఫోన్ పైన అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా అందించింది. ఈ ఫోన్ ను Yes Bank క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారు రూ.1,500 డిస్కౌంట్ ను, IDBI Bank కార్డ్స్ ద్వారా కొనేవారు 500 రూపాయల డిస్కౌంట్ ను పొందవచ్చు. Buy From Here

VU (43 inches) GloLED 84W DJ TV: ఫీచర్లు

ఇక ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 4K UHD (3840×2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ కనక్టివిటీ 3HDMI, 2USB మరియు (2.4/5GHz) డ్యూయల్ బ్యాండ్ WiFi, BT 5.1 సపోర్ట్ ను కూడా కలిగివుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప విజువల్స్ మీకు అందిస్తుంది. ఈ టీవీ GLO AI ప్రాసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగివుంది. 

సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ గొప్ప సౌండ్ అందించగలదని కంపెనీ తెలిపింది. ఇది సౌండ్ ప్రత్యేకమైన స్మార్ట్ టీవీ మరియు ఇందులో 84వాట్స్ DJ సౌండ్ వుంది మరియు ఇది ఇన్ బిల్ట్ సబ్ ఉఫర్ కలిగివుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో ఉంటుంది. ఇదే సిరీస్ లో 50 ఇంచ్ మరియు 65 ఇంచ్ స్మార్ట్ టీవీలు 104 వాట్స్ సౌండ్ తో వస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo