Amazon Sale: డిస్కౌంట్ తో బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 30 వేల కంటే తక్కువ ధరకే పొందండి..!
అమెజాన్ టీవీలను గరిష్టంగా 55% వరకూ భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది
ఈ స్మార్ట్ టీవీని డెబిట్ కార్డ్ EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు
ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే ఇండియాలో విడుదల చెయ్యబడింది
అమెజాన్ తన ఆన్లైన్ ప్లాట్ ఫారం పైన టెలివిజన్ స్టోర్ సేల్ నుండి టీవీలను గరిష్టంగా 55% వరకూ భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈరోజు ఈ స్టోర్ నుండి బ్రాండెడ్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ 33% భారీ డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ బడ్జెట్ లోనే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణంతో 4K UHD రిజల్యూషన్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన బ్రాండెడ్ స్మార్ట్ టీవీ. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే ఇండియాలో విడుదల చెయ్యబడింది. ఈ స్మార్ట్ టీవీ అఫర్ వివరాలను ఈ క్రింద చూడవచ్చు.
SurveyWestinghouse (55 inch) 4K Ultra HD స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 33% డిస్కౌంట్ తో కేవలం రూ.29,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీని డెబిట్ కార్డ్ EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది ఎంపిక చేసిన బ్యాంక్ యొక్క సెలెక్టెడ్ కస్టమర్లకు మాత్రమే. అలాగే, NoCostEMI మరియు అతి తక్కువ EMI అఫర్ ద్వారా కూడా ఈ స్మార్ట్ టీవీని కోనవచ్చు. Buy From Here
Westinghouse (55 inch) 4K Ultra HD Smart LED: స్పెక్స్
ఈ వెస్టింగ్ హౌస్ 55 ఇంచ్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది మరియు 500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 40W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile