Smart TV: భారీ డిస్కౌంట్ తో రూ.19,999 ధరలో 40W 4K UHD స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

బిగ్ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో కేవలం 20 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది

ఈ స్మార్ట్ టీవీ పైన మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ జత చేసింది

ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ ను ఒకసారి పరిశీలించవచ్చు

అమెజాన్ ఈరోజు లేటెస్ట్ బిగ్ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో కేవలం 20 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. మీ ఇంటికి తగిన స్మార్ట్ టీవీని కేవలం 20 వేల కంటే తక్కువ ధరలో కొనాలని చూస్తున్నట్లయితే ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ ను ఒకసారి పరిశీలించవచ్చు. ఈ స్మార్ట్ టీవీ పైన మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ జత చేసింది. ఇంకెందుకు ఆలశ్యం ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ మరియు అఫర్ పైన ఒకలుక్కేద్దామా.    

కోడాక్ ఇటీవల విడుదల చేసిన Kodak (43 inches) Bezel-Less Design Series 4K UHD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV మోడల్ నంబర్ 50UHDX7XPROBL ఈరోజు అమెజాన్ నుండి 41% డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Bank of Baroda మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 7.5% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here  

ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది (3840×2160) పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల  4K UHD టీవీ మరియు ఇది 1.4 GHz క్లాక్ స్పీడ్ కలిగిన Cortex CA53 క్వాడ్ కోర్ ప్రాసెసరుతో వస్తుంది. అలాగే,  ఇది Android OS పైన నడుస్తుంది మరియు ఇన్ బిల్ట్ WiFi కూడా అందించబడినది. అధనంగా, ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజిని కూడా కలిగివుంటుంది. ఈ టీవీ సరౌండ్ సౌండ్ సపోర్ట్ కలిగిన 40W సౌండ్ సెటప్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి బ్రైట్నెస్ అందిచగలదు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :