HIGHLIGHTS
Sony బిగ్ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ భారీ డిస్కౌంట్ అందించింది
ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్
ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ మరియు ఆఫర్ పైన ఒక లుక్కేద్దామా
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం Sony యొక్క బిగ్ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ భారీ డిస్కౌంట్ ఈరోజు అందించింది. సోనీ బ్రాండ్ యొక్క బిగ్ స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ ధరకే పొందాలని చూస్తున్నవారు ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీని ఒక్కసారి పరిశీలించవచ్చు. ఇటీవల ఇండియాలో సోనీ లాంచ్ చేసిన 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 42% డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ మరియు ఆఫర్ పైన ఒక లుక్కేద్దామా.
Surveyసోనీ బ్రాండ్ నుండి లేటెస్ట్ గా వచ్చిన Sony Bravia (65 ఇంచ్) 4K Ultra HD Smart LED Google TV మోడల్ నంబర్ KD-55X74K స్మార్ట్ టీవీ MRP. 99,900 ధరతో ఉండగా, ఈరోజు అమెజాన్ నుండి 42% డిస్కౌంట్ తో కేవలం రూ.57,990 రూపాయల డిస్కౌంట్ ధరకే అందుబాటులో వుంది. ICICI, SBI,Axis,Kotak, Citi మరియు HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీని కొనేవారికి 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ SONY TV ని రూ.55,990 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. Buy From Here
ఈ సోనీ 65 ఇంచ్ 4K Ultra HD Smart LED Google TV సన్నని అంచులు కలిగిన ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది Sony X1 4K ప్రోసెసర్ ని మరియు Live Color టెక్నాలజీని కలిగివుంది. ఈ టీవీ ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 20W ఓపెన్ బఫెల్ స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నాలజీతో కలిగివుంది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు 3.5mm ఆడియో జాక్ వంటి వాటిని ఈ SONY TV కలిగివుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ OS పైన రన్ అవుతుంది.