Smart TV: భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ

అమెజాన్ ఈరోజు ఈ గొప్ప అఫర్ ని కొనుగోలుదారుల కోసం అందించింది

మంచి డిస్కౌంట్ తో అతి తక్కువ ధరలో పెద్ద స్మార్ట్ టీవీని అందుకోండి

Smart TV: భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ.!

Smart TV: భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ. అమెజాన్ ఈరోజు ఈ గొప్ప స్మార్ట్ టీవీని అఫర్ ని  కొనుగోలుదారుల కోసం అందించింది. ఏసర్ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన 50 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ పైన ఈ గొప్ప అఫర్ ను అందించింది. మంచి డిస్కౌంట్ తో అతి తక్కువ ధరలో పెద్ద స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నట్లయితే ఈ స్మార్ట్ టీవీ డీల్ ని ఒక్కసారి పరిశీలించవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Smart TV: అఫర్ ధర మరియు స్పెక్స్ 

Acer (50 ఇంచ్) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ మోడల్ నంబర్ AR50AR2851UDFL పైన అమెజాన్ అందించిన ఆఫర్ల గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 34% భారీ డిస్కౌంట్ తో రూ.26,999 ధరతో లిస్టింగ్ చెయ్యబడింది. దీనితో పాటుగా రూ.1,000 రూపాయల ICICI బ్యాంక్ అఫర్ ను కూడా అమెజాన్ జత చేసింది. అంటే, ICICI బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్/డెబిట్ EMI అప్షన్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.25,999 ధరకే పొందవచ్చు. 

ఇక ఏసర్ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD రిజల్యూషన్ (3840×2160) తో వస్తుంది. దీనికి జతగా HDR 10+ మరియు HLG సపోర్ట్ ఉండడంతో మంచి పిక్చర్ క్వాలిటీ అందింగలదని కంపెనీ చెబుతోంది. ఈ టీవీ 64bit క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా  2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈటీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ లను కలిగివుంది మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi   కనక్టివిటీతో వస్తుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. 

ఈ టీవీ పైన కంపెనీ 2 సంవత్సరాల వారంటీని కూడా అఫర్ చేస్తోంది. ఈ టీవీని కొనాలనుకుంటే Buy From Here పైన నొక్కండి. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo