TCL QLED టీవీ పైన భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తున్న అమెజాన్.!

HIGHLIGHTS

లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీ బెస్ట్ డీల్

అమెజాన్ నుండి ఈరోజు మంచి టీవీ అఫర్ అంధుబాటులో వుంది

TCL QLED స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరకే లభిస్తోంది

TCL QLED టీవీ పైన భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తున్న అమెజాన్.!

లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి అమెజాన్ నుండి ఈరోజు మంచి అఫర్ అంధుబాటులో వుంది. TCL ఇండియాలో ఇటీవల విడుదల చేసిన QLED స్మార్ట్ టీవీ పైన అమెజాన్ మంచి డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా జతచేసింది. తద్వారా, ఈ TCL QLED స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. మరి అమెజాన్ ఆఫర్ల చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TCL యొక్క C Series నుండి వచ్చిన TCL (43 ఇంచ్) 4K UHD స్మార్ట్ QLED గూగుల్ టీవీ మోడల్ నంబర్ 43C635 ఈరోజు 48% డిస్కౌంట్ తో రూ.30,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ పైన 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా అమెజాన్ ఈ టీవీ పైన అఫర్ చేస్తోంది. Buy From Here  

TCL (43 inch) QLED TV: స్పెక్స్

ఈ TCL స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో ఉంటుంది మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ AIPQ Engine మరియు Wide Color Gamut తో మంచి క్వాలిటీ పిక్చర్ ను అందించగలదు. ఈ టీవీలో 2HDMI మరియు 1USB పోర్ట్స్ తో పాటుగా wifi సపోర్ట్ ను కూడా కలిగివుంది. ఈ టీవీ 64-bit పవర్ ఫుల్ ప్రాసెసర్ క్లి జతగా 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పనిచేస్తుంది. 

ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ లకు సపోర్ట్ చేస్తుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లను కూడా కలిగివుంది. ఇందులో మంచి క్వాలిటీ సౌండ్ కోసం ONKYO స్పీకర్ సిస్టమ్ ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. ఈ టీవీ Android ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo