తక్కువ ధరలో 50 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ డీల్ కోసం చూస్తున్నారా?
తక్కువ ధరలో 50 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ డీల్
అమేజాన్ ఇండియా చాలా డీల్ మరియు ఆఫర్లను అందిస్తోంది
ఈ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరకే లభిస్తోంది
కొత్త సంవత్సరం కోసం తక్కువ ధరలో 50 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ డీల్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ బెస్ట్ డీల్ మీకోసమే. కొత్త సంవత్సరం సందర్భంగా అమేజాన్ ఇండియా చాలా డీల్ మరియు ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగాఅందించిన ఆఫర్లతో కోడాక్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ పైన మంచి ఆఫర్ ను అందించింది. కోడాక్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన అందించిన ఈ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరకే లభిస్తోంది.
SurveyKodak 50 inch Dolby Vision స్మార్ట్ టీవీ
కోడాక్ ఇండియన్ మార్కెట్ లో సరికొత్తగా విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 50CAPROGT5012 ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమేజాన్ నుండి ఈరోజు ఈ కోడాక్ స్మార్ట్ టీవీ 36% డిస్కౌంట్ తో కేవలం రూ. 26,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ HDFC Bank Debit Card EMI ఆఫర్ ద్వారా ఈ కోడాక్ బిగ్ స్మార్ట్ టీవీని కొనే యూజర్లకు 10% అధనపు డిస్కౌంట్కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశం మీకు అందుతుంది. Buy From Here
Also Read : Vi యూజర్ల కోసం OTT లాభాలతో ధమాకా ఆఫర్ అనౌన్స్ చేసింది.!
కోడాక్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు

ఈ కోడాక్ 50 ఇంచ్ సో స్మార్ట్ టీవీ CAPRO Series సిరీస్ నుండి వచ్చింది. ఇది 4K HDR డిస్ప్లేని Dolby Vision, HDR10+, HLG మరియు MEMC తో పాటు సూపర్ కాంట్రాస్ట్ సపోర్ట్ తో కలిగి వుంది. సౌండ్ పరంగా, Dolby Atoms మరియు DTS-HD సౌండ్ సపోర్ట్ కలిగిన 40W స్పీకర్లను కలిగి వుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ తో పాటుగా మంచి సౌండ్ ను కూడా అందించ గలదు.
ఈ కోడాక్ స్మార్ట్ టీవీ Google TV OS పైన పని చేస్తుంది మరియు ఇందు బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ జతగా 2GB RAM మరియు 16GB స్టోరేజ్ లతో వస్తుంది. ఈ కోడాక్ టీవీ USB, ALLM, eARC, Bluetooth 5.0, Optical మరియు Ethernet వంటి అన్ని కనెక్టివిటీ పోర్ట్ లను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile