LG Smart Tv పై జబర్దస్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన అమెజాన్.!
LG Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది
ఎల్ జి ఇటీవల ప్రకటించిన లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై డీల్స్ అందించింది
ఎల్ జి స్మార్ట్ టీవీ ఈరోజు ఎప్పుడూ లేనంత చవక ధరకు అమెజాన్ నుంచి లభిస్తుంది
LG Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఎల్ జి ఇటీవల ప్రకటించిన లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్స్ తో ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ ఈరోజు ఎప్పుడూ లేనంత చవక ధరకు అమెజాన్ నుంచి లభిస్తుంది. బడ్జెట్ 35 వేల బడ్జెట్ ధరలో బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు ఈ డీల్ పై ఒక లుక్కేయవచు.
SurveyLG Smart Tv : ఏమిటా డీల్?
ఎల్ జి యొక్క 55UR7500PSC మోడల్ 4K స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు గొప్ప డీల్స్ అందించింది. ఈ టీవీ పై అమెజాన్ అందించిన డీల్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 42% డిస్కౌంట్ తో రూ. 41,999 ధరతో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
పైన తెలిపిన రెండు ఆఫర్లు కాకుండా ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ పై రూ. 2,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుకోవచ్చు. ఈ టీవీని అమెజాన్ నుంచి HDFC బ్యాంక్ 12 నెలల EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అన్ని ఆఫర్లతో ఈ ఎల్ జి 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 37,499 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here
Also Read: అండర్ రూ. 4,000 స్మార్ట్ టీవీ కోసం బెస్ట్ Soundbar డీల్స్ కోసం చూస్తున్నారా.!
LG Smart Tv : ఫీచర్స్
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 55 ఇంచ్ LED స్క్రీన్ ను 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840×2160) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ ఎల్ జి 55 ఇంచ్ స్మార్ట్ టీవీ α5 AI Processor 4K Gen6 తో పని చేస్తుంది మరియు HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, ఆప్టికల్, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఈ ఎల్ జి 55 ఇంచ్ స్మార్ట్ టీవీ సౌండ్ విషయానికి వస్తే ఈ టీవీ 2.0 Ch స్పీకర్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ AI Sound (వర్చువల్ 5.1) మరియు AI Acoustic Tuning తో మంచి సౌండ్ అందించడమే కాకుండా బ్లూటూత్ సరౌండ్ రెడీ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 1.5 GB RAM మరియు 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ WebOS పై నడుస్తుంది మరియు 5 సంవత్సరాల OS అప్గ్రేడ్స్ కి
ఈ ఎల్ జి 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఎన్నడు చూడనంత చవక ధరకు అమెజాన్ నుంచి లభిస్తుంది.