ప్రైమ్ టీవీ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్లతో LG బిగ్ స్మార్ట్ టీవీ..!

HIGHLIGHTS

LG 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ

ప్రైమ్ టీవీ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్లతో LG బిగ్ స్మార్ట్ టీవీ..!

LG ఇండియాలో అందించిన 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ ఇప్పుడు అమెజాన్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తోంది. తక్కవ ధరలో LG బ్రాండ్ స్మార్ట్ టీవీ కొనాలని చూసే వారికి ఇది గొప్ప అవకాశం. అమెజాన్ ఈరోజు నుండి ప్రకటించిన ప్రైమ్ టీవీ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ LG బిగ్ స్మార్ట్ టీవీ లభిస్తోంది. ఈ టీవీ పైన కూపన్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ లను కూడా అమెజాన్ ఈరోజు అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG యొక్క 55 ఇంచ్ 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ 55UQ7500PSF ఈరోజు అమెజాన్ ప్రైమ్ టీవీ డేస్ సేల్ లో భారీ ఆఫర్లతో సేల్ అవుతుంది. ఈ స్మార్ట్ టీవీ 43% డిస్కౌంట్ తో ఈరోజు రూ. 45,990 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ రూ. 3,000 రూపాయల కూపన్ కోడ్ ను జత చేయడం ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశం అందించింది. 

ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ జత చేసింది. ఈ LG టీవీ ని అమెజాన్ సేల్ నుండి Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనే వారు రూ. 1,500 వరకూ డిస్కౌంట్, HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో తీసుకునే వారు రూ. 2,000 వరకూ డిస్కౌంట్ ను అందుకునే వీలుంది. Buy From Here

ఇక ఈ LG 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ టీవీ 4K UHD స్క్రీన్ ని HDR 10 Pro మరియు యాక్టీవ్ HDR సపోర్ట్ తో కలిగి వుంది. ఈ టీవీ LG WebOS పైన పని చేస్తుంది మరియు  α5 Gen5 AI ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ 3HDMI, 1USB, ఆప్టికల్ పోర్ట్స్ లతో వస్తుంది. ఈ టీవీ లో 20W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లు AI సౌండ్ సపోర్ట్ తో ఉన్నాయి. ఈ టీవిలో ALLM మరియు HGiG మోడ్స్ కూడా ఉన్నాయి. 

ఈ టీవీ netflix, Amazon Prime మరియు Disney+ Hotstar తో సహా అన్ని ప్రధాన OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo