షియోమి బిగ్ టీవీ పైన భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తున్న అమెజాన్.!

HIGHLIGHTS

డిస్కౌంట్ తో గొప్ప ఆఫర్ అందుబాటులో వుంది

బిగ్ స్మార్ట్ టీవీ ముందెన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది

ఈ బెస్ట్ షియోమి స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి

బడ్జెట్ బిగ్ స్మార్ట్ టీవీని డిస్కౌంట్ ఆఫర్లతో కొనాలని చూస్తున్నట్లయితే ఈరోజు మీకోసం గొప్ప ఆఫర్ అందుబాటులో వుంది. షియోమి యొక్క బిగ్ 4K స్మార్ట్ టీవీ Redmi (43 inch) 4K Ultra HD ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో ముందెన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ షియోమి స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి.   

Redmi (43 inch) 4K Ultra HD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV మోడల్ నంబర్ L43R7-7AIN ఈరోజు అమెజాన్ నుండి 42% డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Yes Bank క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here  

ఈ షియోమి స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది (3840×2160) పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల 4K UHD టీవీ మరియు ఇది క్వాడ్ కోర్ A55 ప్రాసెసరుతో పనిచేస్తుంది. అలాగే,  ఇది Android 10OS పైన నడుస్తుంది మరియు ఇన్ బిల్ట్ WiFi కూడా అందించబడినది. అధనంగా, ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజిని కలిగివుంటుంది. ఈ టీవీ Dolby Atmos సపోర్ట్ కలిగిన 30W సౌండ్ సెటప్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి బ్రైట్నెస్ అందిచగలదు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :