అమెజాన్ ఇండియా ఈరోజు టాప్ టాప్ రేటెడ్ Sony Smart Tv పై జబర్దస్త్ డీల్స్ అందించింది. ఇటీవల ముగిసిన దీపావళి సేల్ తర్వాత ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు గొప్ప డీల్స్ అందించింది. ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.8 రేటింగ్ తో అమెజాన్ టాప్ రేటెడ్ స్మార్ట్ టీవీగా నిలిచింది. అటువంటి ఈ సోనీ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చు.
సోనీ బ్రావియా 2 సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన 48% భారీ డిస్కౌంట్ తో రూ. 51,490 ప్రైస్ ట్యాగ్ తో ఈరోజు అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ ద్వారా ఈ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి ఏదైనా బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 49,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
సోనీ యొక్క ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన బ్రావియా LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఇది మంచి విజువల్స్ ఆఫర్ చేయడానికి వీలుగా ఇందులో 4K Processor X1 ప్రోసెసర్, 4K X-Reality PRO, HLG మరియు HDR10 సపోర్ట్ కూడా అందించింది. ఇది కాకుండా ఈ సోనీ స్మార్ట్ టీవీ లైవ్ కలర్ మరియు మోషన్ ఫ్లో XR100 సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు మంచి సౌండ్ అందించడానికి వీలైన 2 ఫుల్ రేంజ్ ఓపెన్ బఫెల్ స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ హాట్ కీస్ కలిగిన ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో వస్తుంది.
Also Read: iQOO 15 ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
ఈ సోనీ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.8 రేటింగ్ తో టాప్ రేటెడ్ స్మార్ట్ టీవీ గా నిలిచింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ టీవీ ఇండియాలో 79 వేల రూపాయల సెగ్మెంట్ లో లాంచ్ అవ్వగా ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.