అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ తో Samsung Smart Tv లు మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి.!

HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు Samsung Smart Tv లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

ఈ అమెజాన్ బిగ్ సేల్ రేపటితో ముగుస్తుంది

శాంసంగ్ విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ లపై ఈ బిగ్ డీల్స్ అందించింది

అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈరోజు Samsung Smart Tv లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ అమెజాన్ బిగ్ సేల్ రేపటితో ముగుస్తుంది. అందుకే కాబోలు అమెజాన్ ఈరోజు ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ అనౌన్స్ చేసింది. 2025 సంవత్సరంలో శాంసంగ్ విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ లపై ఈ బిగ్ డీల్స్ అందించింది. అమెజాన్ డీల్స్ అందుకున్న వాటిలో LED మరియు QLED స్మార్ట్ టీవీలు కూడా ఉన్నాయి.

Samsung Smart Tv : డీల్స్

ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 55 ఇంచ్ శాంసంగ్ స్మార్ట్ టీవీలపై మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇందులో 55 ఇంచ్ Crystal 4K Vista Pro స్మార్ట్ టీవీ మరియు 55 ఇంచ్ Vision AI QLED TV స్మార్ట్ టీవీ పై అందించిన డీల్స్ మంచిగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు డీల్స్ ఈ రోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.

శాంసంగ్ (55) Crystal 4K Vista Pro

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 32% డిస్కౌంట్ తో రూ. 39,990 ధరతో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు సేల్ నుంచి రూ. 2,500 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,250 రూపాయల HDFC క్రెడిట్ కార్డు అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 36,240 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

ఈ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది మరియు ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో నడుస్తుంది మరియు HDR 10+ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ అడాప్టివ్ సౌండ్ మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Also Read: Vivo T5x 5G: సెగ్మెంట్ లో అత్యంత వేగవంతమైన స్మార్ట్ ఫోన్ గా వస్తోంది.!

శాంసంగ్ (55) Vision AI QLED TV

ఇది శాంసంగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుంచి ఈరోజు 46% డిస్కౌంట్ తో రూ. 43,990 ధరతో సేల్ అవుతోంది. ఈ టీవీ పైన కూడా అమెజాన్ రూ. 2,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,250 రూపాయల HDFC క్రెడిట్ కార్డు బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ మొత్తం ఆఫర్స్ తో ఈ శాంసంగ్ టీవీ ఈరోజు సేల్ నుంచి కేవలం రూ. 40,740 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Buy From Here

ఈ టీవీ 55 ఇంచ్ QLED స్క్రీన్ ను 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ Q4 AI Processor తో పని చేస్తుంది మరియు HDR 10+ అండ్ HLG ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ Q-Symphony మరియు అడాప్టివ్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ కూడా బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూ టూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :