కేవలం 36 వేలకే బ్రాండెడ్ 65 ఇంచ్ Dolby Vision Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

ఈరోజు ఆన్లైన్ లో లభిస్తున్న బెస్ట్ Dolby Vision Smart Tv డీల్

ఈ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ వంటి మంచి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది

ఈరోజు కేవలం 36 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది

బడ్జెట్ ధరలో బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే, ఈరోజు మేము మీకోసం మంచి Dolby Vision Smart Tv ఆఫర్ అందిస్తున్నాము. ఈ స్మార్ట్ టీవీ కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ స్క్రీన్ తో లభిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ వంటి మంచి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఇటీవల ఈ టీవీ 40 వేల రూపాయల ధరలో సేల్ అయ్యింది మరియు ఈరోజు కేవలం 36 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

65 ఇంచ్ Dolby Vision Smart Tv : ఆఫర్

ప్రఖ్యాత బ్రాండ్ BLACK+DECKER రీసెంట్ గా A1 Series నుంచి ఇండియాలో విడుదల చేసిన 65 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ ఈరోజు ఈ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన 66% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 37,999 ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై HDFC క్రెడిట్ కార్డు ఆప్షన్ రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 36,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ టీవీ రీసెంట్ గా కూడా రూ. 40,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: అండర్ రూ. 8,000 ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ 5.1 Dolby Soundbar డీల్స్ ఇవిగో.!

BLACK+DECKER (65) Dolby Vision Smart Tv : ఫీచర్స్

ఈ బ్లాక్ ప్లస్ డెకర్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 120Hz VRR సపోర్ట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ AI (A75x2 + A55x2) ఆర్కిటెక్స్చర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, MEMC, HDR10, AI పిక్చర్ ఆప్టిమైజేషన్ మరియు 4K అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు ముందుగా సెట్ చేసిన 5 ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ తో కూడా వస్తుంది. ఇది రెండు హై ఫెడిలిటీ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 36W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 2 Way బ్లూటూత్, USB, HDM, AV, RF, మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :