SONY Bravia 2 స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్ ప్రకటించిన అమెజాన్.!
SONY Bravia 2 పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ అందించింది
ఈ స్మార్ట్ టీవీ లాంచ్ తర్వాత ఈరోజు తక్కువ ధరకు లభిస్తోంది
ఈ స్మార్ట్ టీవీ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది
SONY Bravia 2 స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ తర్వాత ఈరోజు తక్కువ ధరకు లభిస్తోంది. అమెజాన్ అందించిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ ఈరోజు మరింత చవక ధరకు లభిస్తోంది. అందుకే, అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ సోనీ స్మార్ట్ టీవీ డీల్ గురించి చూడనున్నాము.
SurveySONY Bravia 2 : డీల్
సోనీ బ్రావియా 2 (65) ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (K-65S25B) పై ఈ డీల్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 43% భారీ డిస్కౌంట్ తో రూ. 78,990 ధరకు సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
కేవలం ఈ ఆఫర్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Federal Bank Credit కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 74,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Free Amazon Prime సబ్ స్క్రిప్షన్ కావాలా, అయితే ఈ Jio Plan రీఛార్జ్ చేయండి.!
SONY Bravia 2 : ఫీచర్స్
ఈ సోనీ బ్రావియా 2 (65) ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 4K Processor X1, HDR10, HLG మరియు 4K X-Reality PRO తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi Fi తో పాటు అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగిన 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ చాలా స్లీక్ డిజైన్ మరియు మరిన్ని ఫీచర్స్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
