లేటెస్ట్ బెస్ట్ QD-Mini LED స్మార్ట్ టీవీ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

Updated on 05-Nov-2025
HIGHLIGHTS

ఈరోజు అమెజాన్ లేటెస్ట్ బెస్ట్ QD-Mini LED స్మార్ట్ టీవీ పై బెస్ట్ డీల్స్ ప్రకటించింది

ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ ఆఫర్ చేస్తోంది

ఈ టీవీ అద్భుతమైన విజువల్స్ అందించే డోప్ డిస్ప్లే మరియు DGS ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది

ఈరోజు అమెజాన్ ఇండియా లేటెస్ట్ బెస్ట్ QD-Mini LED స్మార్ట్ టీవీ పై బెస్ట్ డీల్స్ ప్రకటించింది. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ టీవీ అద్భుతమైన విజువల్స్ అందించే డోప్ డిస్ప్లే మరియు DGS ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. మరి ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

QD-Mini LED స్మార్ట్ టీవీ ఆఫర్

ప్రముఖ ఇంటర్నేషనల్ స్మార్ట్ టీవీ బ్రాండ్ Lumio ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 55 ఇంచ్ క్యూడి – మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ EPIC1-ADSG మోడల్ పై ఈ అమెజాన్ ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 33% డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 54,999 ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,500 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.

అమెజాన్ ఈరోజు ఈ లేటెస్ట్ 55 ఇంచ్ క్యూడి – మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పై అందించిన అన్ని ఆఫర్స్ అందుకుంటే ఈ టీవీ కేవలం రూ. 50,499 రూపాయల ఆఫర్ ధరలో మీ సొంతం అవుతుంది. Buy From Here

Also Read: చవక ధరలో వైర్లెస్ మైక్ తో 30W Bluetooth Speaker లాంచ్ చేసిన Portronics

Lumio QD-Mini LED : ఫీచర్స్

ఈ లుమియో 55 ఇంచ్ క్యూడి – మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ వేగవంతమైన BOSS Processor తో పని చేస్తుంది మరియు జతగా 3GB DDR4 ర్యామ్ తో పాటు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 55 ఇంచ్ క్వాంటం డాట్ ఎన్ హెన్స్మెంట్ ఫిల్మ్ DOPE స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 900 గరిష్ఠమైన బ్రైట్నెస్ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. ఈ స్క్రీన్ 160 డిమ్మింగ్ జోన్, HDR10, HLG, MEMC మరియు 4K AI అప్ స్కేలింగ్ వంటి అదనపు ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ స్మార్ట్ టీవీ సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 2 ఫుల్ రేంజ్ స్పీకర్ మరియు రెండు ట్వీటర్స్ తో క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో Dolby Atmos మరియు DGS సపోర్ట్ అందించింది. అంతేకాదు, ఇది క్రిస్టల్ క్లియర్ సౌండ్ కోసం లార్జ్ స్పీకర్ కేవిటీ (800 mL) సెటప్ కలిగి ఉంటుంది. TLDR App సపోర్ట్, 2 OS అప్గ్రేడ్స్, ఆర్ట్ గ్యాలరీ ఫీచర్స్ తో వస్తుంది. ఇందులో డ్యూయల్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్, ఆప్టికల్, AV ఇన్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :