జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ తో 22 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ Smart Tv
మీకోసం ఈరోజు అమెజాన్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఆఫర్ చేస్తోంది
ఈరోజు అందిస్తున్న ఒక స్మార్ట్ టీవీ డీల్ బాగా ఆకట్టుకుంటోంది
50 ఇంచ్ Smart Tv ని 22 వేల బడ్జెట్ లో అందుకునే అవకాశం ఉంది
మీ ఇంటికి తగిన కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకోసం ఈరోజు అమెజాన్ బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా, ఈరోజు అందిస్తున్న ఒక స్మార్ట్ టీవీ డీల్ బాగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే, మార్కెట్ లో కొత్తగా విడుదలైన 50 ఇంచ్ Smart Tv ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుకుని చాలా చవక ధరకే లభిస్తోంది. అన్ని ఆఫర్స్ తో కలుపుకొని ఈ స్మార్ట్ టీవీని కేవలం 22 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అవకాశం ఉంది.
Surveyఏమిటా 50 ఇంచ్ Smart Tv ఆఫర్?
గత సంవత్సరం Acer Pure Swift Series నుంచి అందించిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 58% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ టీవీని మరింత చవక ధరకు అందుకునేలా గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఇక ఈ స్మార్ట్ టీవీ పై అందించిన బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ టీవీని అమెజాన్ నుంచి HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: iPhone 16e: రూ. 50,100 ఆఫర్ ధరకే లేటెస్ట్ ఐఫోన్ అందుకోండి.!
Acer Pure (50) Smart Tv : ఫీచర్స్
ఈ ఏసర్ ప్యూర్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్, 60Hz, NTSC 88% మరియు DCI P3 94% ఫక్`ఫీచర్స్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ వివిద్ పిక్చర్ ఇంజిన్ 2 మరియు HDR10+ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఏసర్ ప్యూర్ 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ WiFi, బ్లూటూత్, HDMI, USB, వాయిస్ అసిస్టెంట్ మరియు ఆప్టికల్ పోర్ట్ వంటి అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది.