Amazon Mega Electronics Day Sale నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన ఆఫర్లు అందుకోండి.!
Amazon Sale నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన ఆఫర్లు అందుకోండి
జనవరి 28 తేదీ వరకు ఈ సేల్ ను నిర్వహిస్తున్నట్లు అమేజాన్ ప్రకటించింది
కొత్త బ్రాండెడ్ స్మార్ట్ టీవీని ఈ సేల్ నుండి అందుకునే వీలుంది
Amazon Mega Electronics Day Sale నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన ఆఫర్లు అందుకోండి. జనవరి 20 నుండి జనవరి 28 తేదీ వరకు ఈ సేల్ ను నిర్వహిస్తున్నట్లు అమేజాన్ ప్రకటించింది. ఈ సేల్ నుండి అమెజాన్ డిస్కౌంట్ కూపన్స్, బ్యాంక్ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా అమేజాన్ అందిస్తోంది. బడ్జెట్ ధరలో మీ ఇంటికి తగిన కొత్త బ్రాండెడ్ స్మార్ట్ టీవీని ఈ సేల్ నుండి అందుకునే వీలుంది.
SurveyAmazon Mega Electronics Day Sale
అమేజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే సేల్ నుండి ఈరోజు బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్ ను అందించింది. ఈ సేల్ నుండి అమేజాన్ డిస్కౌంట్ కూపన్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ టీవీని ఇక్కడ అందించిన సేల్ లింక్ ద్వారా నేరుగా కొనుగోలు చేసే అవకాశం కూడా వుంది.
MI (32 inches) A Series HD Ready
ఆఫర్ ధర : 12,999
ఈ షియోమి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 48% డిస్కౌంట్ తో రూ. 12,999 ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన రూ. 1,000 కూపన్ ఆఫర్ ను కూడా అమేజాన్ అందించింది. ఈ టీవీని SBI, Citibank మరియు AU బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనే యూజర్లకు రూ. 1,250 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా అందుతుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీని మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. Buy From Here
Also Read : Gold Price: ఎన్నడూ లేని విధంగా గోల్డ్ రేట్..ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!
LG (32 inches) HD Ready
ఆఫర్ ధర : 13,990
LG బ్రాండ్ అందించిన ఈ బడ్జెట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ 36% డిస్కౌంట్ తో రూ. 13,990 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన రూ. 500 రూపాయల డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ని జత చేసింది. అధనంగా, Citibank, SBI మరియు AU బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనే యూజర్లకు రూ. 1,250 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile