అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న పెద్ద స్మార్ట్ టీవీలు.!
అమెజాన్ గ్రేట్ రే[ఆబ్లిక్ డే సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది
అమెజాన్ అనేక ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది
అమెజాన్ సేల్ నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ అందిస్తోంది
అమెజాన్ గ్రేట్ రే[ఆబ్లిక్ డే సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ సేల్ నుండి అమెజాన్ అనేక ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది. మీ ఇంటికి తగిన పెద్ద 32 ఇంచ్ స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ ఆఫర్ తో కొనాలని చూస్తున్నట్లయితే, ఇదే సరైన సమయం. అమెజాన్ సేల్ నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ అందిస్తోంది. అందుకే, అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.
SurveyVW (32 inches) స్మార్ట్ టీవీ
MRP : రూ.16,999
అఫర్ ధర: రూ .7,999
ఈ VW నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 53% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరకే పొందవచ్చు. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో వస్తుంది మరియు Dolby Audio సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ LInux OS పై పనిచేస్తుంది మరియు 0.5 GB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
coocaa (32 inches) స్మార్ట్ టీవీ
MRP : రూ.36,999
అఫర్ ధర: రూ .7,999
ఈ షియోమీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 78% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ కూకా 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 0.5GB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Acer (32 inches) స్మార్ట్ టీవీ
MRP : రూ.19,990
అఫర్ ధర: రూ .10,490
ఈ Acer స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 47% డిస్కౌంట్ తో కేవలం రూ. 10,490 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పై పనిచేస్తుంది మరియు 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ పైన రూ.500 అమెజాన్ కూపన్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
iFFALCON (32 inches) స్మార్ట్ టీవీ
MRP : రూ.27,990
అఫర్ ధర : Rs.8,990
ఈ 32 అంగుళాల ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది. అలాగే, 20W Dolby Audio స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ అమెజాన్ సేల్ నుండి 68% డిస్కౌంట్ తో Rs.8,990 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile