/var/www/html/wp-shared-data/advanced-cache.php
amazon great republic day 2026 best 43 inch dolby atmos smart tv deal
Amazon Sale లాస్ట్ డే బిగ్ డీల్ తో కేవలం 16 వేలకే Dolby Atmos స్మార్ట్ టీవీ అందుకోండి. అమెజాన్ రీసెంట్ గా ప్రకటించిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈ రోజుతో ముగుస్తుంది. అందుకే కాబోలు ఈరోజు భారీ డీల్స్ మరియు ఆఫర్స్ కూడా అమెజాన్ ప్రకటించింది. మరి ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఆఫర్స్ ఈరోజు అందించింది. వాటిలో బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఈరోజు మీ కోసం ప్రత్యేకంగా ఇప్పుడు అందిస్తున్నాము.
TOSHIBA రీసెంట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ C350NP స్మార్ట్ టీవీ పై అమెజాన్ అందించిన డీల్స్ తో ఈ స్మార్ట్ టీవీ 16 వేల ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తుంది. ఒక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన 50% డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 19,999 ధరతో అమెజాన్ సేల్ నుంచి కి అందుబాటులోకి వచ్చింది.
ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ చవక ధరలో ఈ టీవీ మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Dolby Atmos సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 10 వేలకే లభిస్తున్నాయి.!
ఈ తోషిబా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా హై డెఫినేషన్ (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ MEMC, HDR 10, HLG మరియు డాల్బీ విజన్ ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Regza ఇంజిన్ ZR తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ Google TV OS పై నడుస్తుంది మరియు మీరా కాస్ట్ మరియు క్రోమ్ కాస్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ కలిగిన సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు ఆడియో ఈక్వలైజర్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్, ఈథర్నెట్, దూల బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.