amazon great indian festival diwali special sale deals on Sony Dolby Atmos smart tv
Sony Dolby Atmos స్మార్ట్ టీవీ పై అమెజాన్ లేటెస్ట్ గా ప్రకటించిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ నుంచి భారీ డిస్కౌంట్ అందించింది. అమెజాన్ ప్రకటించిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి మరింత పెంచుతూ ఈ కొత్త సేల్ అనౌన్స్ చేసింది. ఈ దివాళి సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది మరియు ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ కూడా ఆఫర్ చేస్తోంది.
సోనీ 43 ఇంచ్ BRAVIA 2M2 స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ దివాళి సేల్ నుంచి మంచి ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ అందించిన 38% బిగ్ డిస్కౌంట్ తో రూ. 36,990 ప్రైస్ తో సేల్ లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీని Axis, IDFC FIRST మరియు BOBCARD క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.
ఈ టీవీ పై అమెజాన్ ఈరోజు అందించిన ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 35,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. మరి మీరు కూడా ఈ స్మార్ట్ టీవీ ని అమెజాన్ అందించిన ఆఫర్ ధరలో కొనాలని చూస్తుంటే Buy From Here లింక్ పై క్లిక్ చేసి అమెజాన్ నుంచి నేరుగా ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయవచ్చు. ఇతరలో ఈ సోనీ స్మార్ట్ టీవీ అందించే అన్ని ఫీచర్స్ కూడా కింద చూడవచ్చు.
Also Read: Boat 700W Dolby సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!
ఈ సోనీ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన గొప్ప LED ప్యానల్ కలిగి ఉంటుంది. స్మార్ట్ టీవీల కోసం సోనీ ప్రత్యేకంగా అందించిన 4K Processor X1 ప్రోసెసర్ తో ఈ టీవీ పని చేస్తుంది. ఇందులో అందించిన 4K X-Reality PRO, లైవ్ కలర్, HDR10 మరియు HLG ఫీచర్స్ తో ఈ టీవీ సూపర్ నేచురల్ విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ OS పై నడుస్తుంది మరియు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఇక సౌండ్ టెక్నాలజీ పరంగా ఈ సోనీ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు డిటిఎస్ ట్రూ సరౌండ్ మరియు డిటిఎస్ ఎక్స్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీలో బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి.
గమనిక: ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగివుంది.