అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ : LED టీవీ గ్రేట్ డీల్స్

Updated on 12-Oct-2018
HIGHLIGHTS

అమేజాన్ ఇండియా LED టీవీల పైన ఇప్పుడు గొప్ప ఆఫర్లు అందిస్తుంది ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తో.

ప్రస్తుతం ఎక్కడ చూసినా మంచి ఆఫర్లు మనకి దొరుకుతున్నాయి. అయితే, LED టివిల పైన అమెజాన్ అందిస్తున్న ఈ ఆఫర్లను ఒక సరి చూడండి. ఇందులో మంచి బ్రాండ్ యొక్క గొప్ప LED టివిలు సూపర్ సేవింగ్స్ తో మీకు నచ్చే విధంగా ఉంటాయి. ఇక్కడ సూచించిన టీవీలలో మీకు నచ్చిన ఎంపిక ఉంటే ఇక్కడ సూచించిన లింక్ ద్వారా మీరు ఇక్కడ నుండే దానిని కొనవచ్చు.       

Panasonic 80 cm (32 inches) HD Ready LED TV TH- 32F204DX

ఈ పానాసోనిక్ బ్రాండ్ 32 అంగుళాల LED టివి HD Ready క్వాలిటీ తో మీకు వీక్షణానుభూతిని అందిస్తుంది. ఈ టివి జాబితా ధర RS. 25,900 గా ఉండగా దీని మీకు 10,410 రూపాయల సేవింగ్ అందిస్తుంది అమేజాన్. దీని తరువాత, Rs 15,490 ధరతో కొనవచ్చు.ఈ టివితో ఎక్స్చేంజి ఆఫర్ కూడా అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

BPL 101 cm (40 inches) Vivid BPL101D51H Full HD LED TV

ఈ BPL బ్రాండ్ 40 అంగుళాల LED టివి Full HD క్వాలిటీ తో మీకు వీక్షణానుభూతిని అందిస్తుంది. ఈ టివి జాబితా ధర RS. 29,990 గా ఉండగా దీని మీకు 13,000 రూపాయల సేవింగ్ అందిస్తుంది అమేజాన్. దీని తరువాత, Rs 16,990 ధరతో కొనవచ్చు.ఈ టివితో ఎక్స్చేంజి ఆఫర్ కూడా అందుబాటులో వుంది.  కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung 108 cm (43 inches) 5 Series Full HD LED TV 43N5002

ఈ శామ్సంగ్ బ్రాండ్ 43 అంగుళాల LED టివి Full HD క్వాలిటీ తో మీకు వీక్షణానుభూతిని అందిస్తుంది. అయితే, ఇది కేవలం వాల్ మౌంటెడ్ (గోడకి తగిలించే) వీలు మాత్రమే ఉంటుంది. ఈ టివి జాబితా ధర RS. 44,900 గా ఉండగా దీని మీకు 14,910 రూపాయల సేవింగ్ అందిస్తుంది అమేజాన్. దీని తరువాత, Rs. 29,990 ధరతో కొనవచ్చు.ఈ టివితో ఎక్స్చేంజి ఆఫర్ కూడా అందుబాటులో వుంది.  కొనడానికి ఇక్కడ నొక్కండి.

TCL 124.5 cm (49 inches) 4K Ultra HD Smart LED TV L49P2US

ఈ TCL బ్రాండ్ 49 అంగుళాల Smart LED టివి 4K Ultra HD క్వాలిటీ తో మీకు వీక్షణానుభూతిని అందిస్తుంది.  ఈ టివి జాబితా ధర RS. 49,900 గా ఉండగా దీని మీకు 20,000 రూపాయల సేవింగ్ అందిస్తుంది అమేజాన్. దీని తరువాత, Rs. 29,990 ధరతో కొనవచ్చు.ఈ టివితో ఎక్స్చేంజి ఆఫర్ కూడా అందుబాటులో వుంది.  కొనడానికి ఇక్కడ నొక్కండి.  

Sony 80 cm (32 inches) HD Ready LED TV KLV-32R202F

ఈ సోనీ బ్రాండ్ 32 అంగుళాల LED టివి HD Ready క్వాలిటీ తో మీకు వీక్షణానుభూతిని అందిస్తుంది.  ఈ టివి జాబితా ధర RS. 25,900 గా ఉండగా దీని మీకు 3,910 రూపాయల సేవింగ్ అందిస్తుంది అమేజాన్. దీని తరువాత, Rs. 21,990 ధరతో కొనవచ్చు.ఈ టివితో ఎక్స్చేంజి ఆఫర్ కూడా అందుబాటులో వుంది.  కొనడానికి ఇక్కడ నొక్కండి.

LG 108 cm (43 inches) Full HD Smart LED TV 43LJ554T

ఈ పానాసోనిక్  బ్రాండ్ 43 అంగుళాల Smart LED టివి Full HD క్వాలిటీ తో మీకు వీక్షణానుభూతిని అందిస్తుంది.  ఈ టివి జాబితా ధర RS. 54,900 గా ఉండగా దీని మీకు 16,000 రూపాయల సేవింగ్ అందిస్తుంది అమేజాన్. దీని తరువాత, Rs. 38,990 ధరతో కొనవచ్చు.ఈ టివితో ఎక్స్చేంజి ఆఫర్ కూడా అందుబాటులో వుంది.  కొనడానికి ఇక్కడ నొక్కండి.  

Samsung 80 cm (32 inches) 4 Series 32N4310 HD Ready LED Smart

ఈ శామ్సంగ్ బ్రాండ్ 32 అంగుళాల Smart LED టివి HD క్వాలిటీ తో మీకు వీక్షణానుభూతిని అందిస్తుంది. ఈ టివి జాబితా ధర RS. 33,900 గా ఉండగా దీని మీకు 11,910 రూపాయల సేవింగ్ అందిస్తుంది అమేజాన్. దీని తరువాత, Rs. 21,990 ధరతో కొనవచ్చు.ఈ టివితో ఎక్స్చేంజి ఆఫర్ కూడా అందుబాటులో వుంది.  కొనడానికి ఇక్కడ నొక్కండి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :