అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2 : తక్కువ ధరతో కొనగల పెద్ద LED టీవీలు

HIGHLIGHTS

ఈ ఆఫరుతో టీవీలను అతి తక్కువ ధరతో కొనుగోలుచేయవచ్చు.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2 : తక్కువ ధరతో కొనగల పెద్ద LED టీవీలు

అమేజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరొక్కసారి మనకోసం తిరిగి వచ్చింది మరియు మరో రెండు రోజుల్లో ఈ సేల్ ముగియనుంది. ఈ సేల్ నుండి ఒక పెద్ద 40 అంగుళాల LED టీవీలను కొనుగోలు చేయాలంటే నిజంగా సరైన సమయం  అని చెప్పొచ్చు ఎందుకంటే, కొన్ని LED టీవీల పైన చాలా గొప్ప డీల్స్  మరియు ధరలను తగ్గించి అమ్ముడు చేస్తోంది. ఈ దీపావళి సేల్ సందర్భంగా గొప్ప డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ ఆఫరుతో టీవీలను అతి తక్కువ ధరతో కొనుగోలుచేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అధనంగా,ICICI  బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఇక్కడ ఇచ్చిన జాబితాలో మీకు నచ్చిన టీవీ ఉంటే ఇక్కడ ఇచ్చిన అఫర్ ధర పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.                   

Kodak(40 Inches) Full HD LED

MRP ధర : Rs. 28,990 

అఫర్ ధర  : Rs.13,490

ఈ 40 అంగుళాల ఫుల్ HD  LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20W స్పీకర్ అవుట్ పుట్ తో మంచి ఆడియోని కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 28,990 కాగా, అమేజాన్ ఈ సేల్ ద్వారా దీనిపైన గరిష్టమైన డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 13,490 ధరలో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. 

Micromax (40 inch) Full HD

MRP ధర : Rs. 34,990 

అఫర్ ధర  : Rs.18,999

ఈ 40 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 24 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 34,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 46% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 18,999 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.

Blaupunkt (40 inches) Family Series Full HD LED TV

MRP ధర : Rs. 23,000 

అఫర్ ధర  : Rs.13,999

ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 30 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 18,000 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 39% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 13,999 ధరతో దీన్ని అమేజాన్  నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.

TCL (55 inches) 4K Ultra HD Smart LED

MRP ధర : Rs. 79,990 

అఫర్ ధర  : Rs.28,999

ఈ 55 అంగుళాల 4K అల్ట్రా HD LED టీవీ గొప్ప వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 79,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 64% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 28,999 ధరతో దీన్ని అమేజాన్  నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo