Amazon Great Freedom Sale ఫస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ రివీల్ చేసింది.!

HIGHLIGHTS

Amazon Great Freedom Sale నుంచి ఒక్కొక్క డీల్ ను రిలీజ్ చేయడం ప్రారంభించింది

ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అందించబోతున్న బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి ఈరోజు రిలీజ్ చేసింది

ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ చాలా చవక ధరలో లభిస్తుంది

Amazon Great Freedom Sale నుంచి ఒక్కొక్క డీల్ ను రిలీజ్ చేయడం ప్రారంభించింది. 2026 స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అమెజాన్ ప్రకటించిన ఈ బిగ్ సేల్ నుంచి అమెజాన్ భారీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అందించబోతున్న బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి ఈరోజు రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం లభిస్తున్న ప్రైస్ తో పోలిస్తే, ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ చాలా చవక ధరలో లభిస్తుంది.

Amazon Great Freedom Sale స్మార్ట్ టీవీ ఆఫర్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 నుంచి షియోమీ లేటెస్ట్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ L43MB-AIN మోడల్ బిగ్ డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 27,499 రూపాయల ప్రైస్ తో సేల్ అవుతోంది. అయితే, ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 22,249 రూపాయల అతి చవక ధరలో ధరలో లభిస్తుందని అమెజాన్ తెలిపింది.

మీరు ఈ ఆఫర్ ను పొందాలనుకుంటే, అమెజాన్ టీజర్ పేజీ నుంచి ఈ ఆఫర్ పై క్లిక్ చేసి మీ కార్ట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. సేల్ మొదలవ్వగానే ఈ ఆఫర్ ప్రైస్ తో ఈ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.

Also Read : BSNL Super Plan: కేవలం రూ. 51 రీఛార్జ్ తో నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Xiaomi (43) UHD స్మార్ట్ టీవీ ఫీచర్స్

ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ LED స్క్రీన్ తో వస్తుంది మరియు ఈ స్క్రీన్ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR 10, 120Hz గేమ్ బూస్టర్, MEMC ఫిల్మ్ మేకర్ మోడ్ మరియు Vivid పిక్చర్ ఇంజిన్ 2 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో, DTS – X, DTS Virtual : X మరియు డాల్బీ అట్మోస్ పాస్ త్రూ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, AV, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 14 OS పై నడుస్తుంది మరియు బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :