Amazon GIF Sale 2025 Samsung Smart tv Deal
Amazon GIF Sale: ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రైమ్ మెంబెర్స్ కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 స్టార్ట్ అయింది. ఈరోజు ఈ సేల్ ప్రైమ్ మెంబెర్స్ కోసం ప్రత్యేకమైన ఆఫర్లను తెచ్చింది. ఈరోజు అందించిన ఆఫర్లలో బెస్ట్ స్మార్ట్ టివి ఆఫర్ ని మీకోసం తీసుకొచ్చాము. నిన్న మొన్నటి వరకు 30 వేల రూపాయల ధరకు అమ్ముడైన 43 ఇంచ్ Samsung Smart Tv ని ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం 24 వేల రూపాయల అతి తక్కువ ధరలో అందుకోవచ్చు. అందుకే, అమెజాన్ సేల్ నుంచి అందించిన ఈ ఆఫర్ ను ప్రత్యేకంగా ఈరోజు అందించాను. ఈ సేల్ రోజు ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా అందించింది కాబట్టి ప్రైమ్ మెంబర్లకు ఇది గొప్ప ఛాన్స్ అవుతుంది.
శాంసంగ్ ఇండియన్ మార్కెట్లో అందించిన 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ UA43AUE65AKXXL పై అమెజాన్ ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 47% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 25,449 ధరతో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ సేల్ నుండి SBI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,949 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఇంత చవక ధరకు లభించడం ఇదే తొలిసారి అవుతుంది. Buy From Here
Also Read: Prime Members కోసం మొదలైన Amazon GIF Sale: ఐకూ ఫోన్స్ పై భారీ డీల్స్ అందించింది.!
ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 50Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 43 ఇంచ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10+, UHD డిమ్మింగ్, పర్ కలర్ మరియు ఆటో గేమింగ్ వంటి ఫీచర్స్ తో అముఞ్చి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K చిప్ సెట్ తో నడుస్తుంది మరియు బెజెల్ లెస్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ Dolby Digital Plus, అడాప్టివ్ సౌండ్ మరియు Q Symphony వంటి సౌండ్ ఫీచర్స్ తో అముఞ్చి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ 43 ఇంచ్ శాంసంగ్ స్మార్ట్ టీవీ 3 HDMI, 1 USB, ఈథర్నెట్, బ్లూటూత్ సపోర్ట్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.