Amazon GIF Sale జబర్దస్త్ ఆఫర్లు: భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న 32 ఇంచ్ Smart Tv డీల్స్ ఇవే.!
ఈరోజు ప్రైమ్ మెంబెర్స్ కోసం గొప్ప 32 ఇంచ్ Smart Tv డీల్స్ అందించింది
అమెజాన్ సేల్ నుంచి స్మార్ట్ టీవీలు చాలా చవక ధరకు లభిస్తున్నాయి
ఈరోజు అందించిన బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ మీకోసం అందిస్తున్నాం
Amazon GIF Sale నుంచి ఈరోజు ప్రైమ్ మెంబెర్స్ కోసం గొప్ప 32 ఇంచ్ Smart Tv డీల్స్ అందించింది. నిన్న మొన్నటి వరకు లభించిన ధరలతో పోలిస్తే, ఇప్పుడు అమెజాన్ సేల్ నుంచి స్మార్ట్ టీవీలు చాలా చవక ధరకు లభిస్తున్నాయి. అందుకే, ప్రైమ్ మెంబెర్స్ కోసం అమెజాన్ ఈరోజు అందించిన బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ మీకోసం అందిస్తున్నాం.
SurveyAmazon GIF Sale స్మార్ట్ టీవీ ఆఫర్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది. ఇందులో Redmi, LG మరియు TCL బ్రాండ్ స్మార్ట్ టీవీ లను మంచి డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ చేస్తోంది.

TCL 32L4B (32) Smart Tv
ఆఫర్ ధర : రూ. 8,999
TCL యొక్క ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ GIF సేల్ నుంచి 57% డిస్కౌంట్ తో రూ. 8,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ.900 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ ని రూ. 8,099 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్ మరియు Dolby Audio సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను అందిస్తుంది. Buy From Here
Redmi F Series (32) Smart Tv
ఆఫర్ ధర : రూ. 9,499
రెడ్ మీ యొక్క ఈ 32 ఇంచ్ ఫైర్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ ద్వారా 62% భారీ డిస్కౌంట్ తో రూ. 9,499 ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఈ టీవీ పైన రూ. 500 కూపన్ డిస్కౌంట్ మరియు SBI డెబిట్ కార్డ్ తో కొనేవారికి రూ.900 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. ఈ రెండు ఆఫర్ లతో ఈ టీవీ కేవలం రూ. 8,099 కే లభిస్తుంది. ఈ టీవీ Vivid పిక్చర్ ఇంజిన్ తో మంచి విజువల్స్ మరియు Dolby Audio టెక్నాలజీ తో గొప్ప సౌండ్ ను కూడా ఆఫర్ చేస్తుంది. Buy From Here
Also Read: Amazon GIF Sale ఈరోజు ప్రైమ్ మెంబెర్స్ కోసం మొదలైంది: LG స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్ అందించింది.!
LG (32 ఇంచ్) స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : రూ. 12,490
ఈ LG స్మార్ట్ టీవీ ఈరోజు 43% భారీ డిస్కౌంట్ తో రూ. 12,490 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ సేల్ నుంచి SBI బ్యాంక్ డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ను కూడా పొందుతారు. అంటే, ఈ ఆఫర్స్ తో LG స్మార్ట్ టీవీని రూ. 11,490 రూపాయలకు పొందవచ్చు. ఈ టీవీ Full Web Browser మరియు Dolby Audio సపోర్ట్ తో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile