అమెజాన్ సేల్ నుండి డిస్కౌంట్ తో 30 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీ.!
ఈ దీపావళికి పెద్ద స్మార్ట్ టీవీతో మీకు ఫ్యామిలీని సర్పైజ్ చేయాలనుకుంటున్నారా
అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్
ఆఫర్ల ద్వారా కేవలం 30 వేల కంటే తక్కువ ధరకే ఈ టీవీని పొందవచ్చు
ఈ దీపావళికి పెద్ద స్మార్ట్ టీవీతో మీకు ఫ్యామిలీని సర్పైజ్ చేయాలనుకుంటున్నారా? అయితే, అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ని ఒక్కసారి చూడండి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Acer ఇటీవల ఇండియాలో లాంచ్ చేసిన 55 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో కేవలం 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. మరి అమెజాన్ సేల్ నుండి అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ పైన ఒక లుక్ వేద్దామా.
SurveyAcer యొక్క 55 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 35% డిస్కౌంట్ తో కేవలం రూ.30,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Axis, ICICI మరియు Citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ల ద్వారా కేవలం 30 వేల కంటే తక్కువ ధరకే ఈ టీవీని పొందవచ్చు. Buy From Here
Acer (43 inches) 4K Ultra HD: స్పెక్స్
ఎసర్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో HDR 10+ మరియు HLG సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 30W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 2 సంవత్సరాల వారెంటీతో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile