అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ఆఫర్ అందించింది

కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv డీల్ అందించింది

మంచి ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ తో లభిస్తోంది

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!

అమెజాన్ రీసెంట్ గా ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ఆఫర్ అందించింది ఈరోజుతో ముగుస్తుంది. అందుకే కాబోలు ఈరోజు అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv డీల్ అందించింది. మంచి ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ తో లభిస్తోంది. కొత్త స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

50 ఇంచ్ Dolby Smart Tv : డీల్

అమెజాన్ ఇండియా కొత్త సేల్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి Hisense 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పై 52% భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ దెబ్బకు ఈ టీవీ ఈరోజు కేవలం రూ. 23,999 ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Yes బ్యాంక్ మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు సి చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,499 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

హైసెన్స్ 50 ఇంచ్ Dolby Smart Tv : ఫీచర్స్

హైసెన్స్ యొక్క 50 ఇంచ్ స్మార్ట్ టీవీ (50E63N) 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4కె రిజల్యూషన్ కలిగిన 50 ఇంచ్ A+ గ్రేడ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ప్యానల్ HDR 10, డైనమిక్ కాంట్రాస్ట్, నోయిస్ రిడక్షన్, 350 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు మంచి ప్రీ సెట్ పిక్చర్ మోడ్స్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రొసెసర్ తో నడుస్తుంది.

Dolby Smart Tv Deal

ఈ స్మార్ట్ టీవీలో ఉంటాయి మరియయు ఈ టీవీ 30W పవర్ ఫుల్ అవుట్ పుట్ సౌండ్ తో వస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ సోనీ వంటి అనేకమైన యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, AV ఇన్, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: మంచి సౌండ్ అందించే Dolby Audio సౌండ్ బార్ ని కేవలం 5 వేల బడ్జెట్ ధరలో అందుకోండి.!

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఈరోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది కాబట్టి, ఈ స్మార్ట్ టీవీ డీల్ ఈరోజు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo