మంచి సౌండ్ అందించే Dolby Audio సౌండ్ బార్ ని కేవలం 5 వేల బడ్జెట్ ధరలో అందుకోండి.!
కేవలం 5 వేల బడ్జెట్ ధరలో Dolby Audio సౌండ్ బార్ పొందండి
ఈ సౌండ్ బార్ నాలుగు స్పీకర్లు కలిగి మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది
ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ మీకు అందుబాటులో ఉంది.
మంచి సౌండ్ అందించే Dolby Audio సౌండ్ బార్ ని కేవలం 5 వేల బడ్జెట్ ధరలో పొందాలని సెర్చ్ చేస్తుంటే, ఈరోజు మేము అందించిన బెస్ట్ డీల్స్ ను చెక్ చేయవచ్చు. ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్ ను మీరు ఈరోజు చూడవచ్చు. ఈ సౌండ్ బార్ నాలుగు స్పీకర్లు కలిగి మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ మీకు అందుబాటులో ఉంది.
SurveyDolby Audio సౌండ్ బార్:
జెబ్రోనిక్స్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ Juke Bar 9102 PRO ఈరోజు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుంచి 67% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 ప్రైస్ తో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 649 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కెనరా మరియు బాబ్ కార్డు క్రెడిట్ కార్డు తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 5,850 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: Nothing Phone (3a) Lite: టాప్ ఫీచర్లు మరియు ఆఫర్లు తెలుసుకోండి.!
Dolby Audio సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వచ్చే లేటెస్ట్ సౌండ్ బార్. ఇందులో ముందు నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ RGB LED తో మంచి యాంబియన్స్ అందిస్తుంది మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ రిమోట్ తో పాటు ఫిజికల్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ జెబ్రోనిక్స్ 2.1 ఛానల్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 చానల్ సెటప్ తో వచ్చినా వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.4 స్టార్ రేటింగ్ మరియు గొప్ప రివ్యూలు అందుకుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు మీకు చాలా చవక ధరలో లభిస్తుంది. 6 వేల బడ్జెట్ ధరలో మంచి డాల్బీ సౌండ్ బార్ కోరుకునే యూజర్లు ఈ రోజు లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.