ఇండియన్ watch కంపెని, Titan స్మార్ట్ వాచ్ లాంచ్

ఇండియన్ watch కంపెని, Titan స్మార్ట్ వాచ్ లాంచ్

ఇండియన్ watches దిగ్గజం, Titan స్మార్ట్ వాచెస్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది. Juxt పేరుతో మొదటి మోడల్ తో స్మార్ట్ వాచ్ రంగంలోకి దిగింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Juxt రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి స్టిల్ బాడీ తో 15,995 రూ ధరలో ఉంది. మరొకటి టైటానియం బాడీ తో 19,995 రూ ప్రైస్ టాగ్ తో వస్తుంది.

రోజ్ గోల్డ్ వేరియంట్ తో మరొక వాచ్ కూడా ఉంది. దీని ధర 17,995 రూ. కేవలం ఇండియాలోనే కాకుండా US, UK, కెనడా దేశాలలో ఒకే సారి దీనిని రిలీజ్ చేసింది టైటాన్.

కంపెని అఫీషియల్ వెబ్ సైట్ లో Juxt ను ప్రీ బుక్ చేసుకోవచ్చు. Myntra లో కూడా ఇది ప్రీ బుకింగ్ కు అందుబాటులో ఉంది.

డ్యూయల్ caliber మెకానిజం తో analog అండ్ డిజిటల్ కలిగి ఉంది. డిజైన్ విషయానికి వస్తే honeycomb డయల్ మరియు లెధర్ strap కలిగి ఉంది.

స్టాండర్డ్ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ – incoming కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్, కేలండర్ రిమైండర్స్, సోషల్ మీడియా అప్ డేట్స్, activity, ఫిట్నెస్ ట్రాకింగ్ etc దీని సొంతం.

OLED డిస్ప్లే, toughened మినరల్ గ్లాస్ క్రిస్టల్ ఉన్నాయి. బ్యాక్ స్టెయిన్లెస్ స్టీల్. corrosion అండ్ వాటర్ resistant(upto 5ATM). టైటాన్ కంపెని, HP కొలాబరేషన్ తో తయారీ చేసింది వాచ్.

Managing editor, Digit.in - News Junkie, Movie Buff, Tech Whizz! View Full Profile