ఈ Jio Plan రీఛార్జ్ చేస్తే BIG BOSS 8 ఉచితంగా చూడవచ్చు.!
BIG BOSS 8 ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు
ఈ Jio Plan రీఛార్జ్ చేస్తే BIG BOSS 8 ఉచితంగా చూడవచ్చు
ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు చూద్దామా
BIG BOSS 8 ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ మొబైల్ చూడాలనుకుంటున్నారా? అయితే, ఈ Jio Plan రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ Disney+ Hotstar మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో అన్లిమిటెడ్ హై స్పీడ్ డేటా మరియు కాలింగ్ తో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా అందుకోవచ్చు. రిలయన్స్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు చూద్దామా.
SurveyBIG BOSS 8 ఉచితంగా ఆఫర్ చేసే ఆ Jio Plan ఏమిటి?
రిలయన్స్ జియో యొక్క బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది మరియు జతగా Disney+ Hotstar మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను కూడా తీసుకు వస్తుంది.
జియో రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్
జియో యొక్క ఈ రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 84 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు Jio Ture 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటాని అందించవచ్చు. అదే 4జి నెట్ వర్క్ అయితే, రోజుకు 2GB హై స్పీడ్ డేటాను మరియు ఈ లిమిట్ ముగిసిన తర్వాత 64Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేటా పొందవచ్చు.

ఇవి కాకుండా, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 100 SMS ల వినియోగం మరియు మూడు నెలలు (90 రోజుల) Disney+ Hotstar మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా కూడా పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో సినిమా, జియో క్లౌడ్ మరియు జియో టీవీ లకు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
Also Read: IMC 2024 నుంచి రూ. 1,099 కే కొత్త 4G ఫోన్ లు విడుదల చేసిన Reliance Jio
అందుకే, ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 24×7 బిగ్ బాస్ సీజన్ 8 ను మొబైల్ లో ఉచితంగా చూసే అవకాశం లభిస్తుంది.
మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి \మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile