BSNL Plans: ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ చవక రేటుకే అందుకోండి.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది

ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా తక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి

ఈ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు చవక రేటుకు అధిక లాభాలు అందుతాయి

BSNL Plans: ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ చవక రేటుకే అందుకోండి.!

BSNL Plans: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ లలో కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా తక్కువ ధరకే అన్లిమిటెడ్ లాభాలను అందిస్తాయి. అందులో, చాలా తక్కువ దరకే ఎక్కువ లాభాలను అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఈరోజు చూడనున్నారు. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు ఆ ప్లాన్స్ అందించే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా BSNL Plans?

బిఎస్ఎన్ఎల్ చాలా కాలం నుంచి ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఆఫర్ చేస్తోంది. ఇందులో, రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు 229 ప్రీపెయిడ్ ప్లాన్ ఉన్నాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా చాలా తక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి.

బిఎస్ఎన్ఎల్ రూ. 699 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్ 150 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేసే యూజర్లు 150 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ అందుకుంటారు. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 0.5 GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది., ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 150 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది.

BSNL Plans

ఇది కాకుండా అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 24 అప్ తేదీ లోపుగా ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 24 రోజుల వ్యాలిడిటీ కలిగిన 24GB ల అదనపు డేటా లాభాన్ని కూడా అందిస్తుంది.

Also Read: Amazon GIF Sale నుంచి రూ. 7,000 కే లభిస్తున్న Dolby సౌండ్ బార్ డీల్స్ పై లుక్కేద్దామా.!

బిఎస్ఎన్ఎల్ రూ. 229 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క బడ్జెట్ 1 నెల ప్రీపెయిడ్ ప్లాన్ గా ఈ రూ. 229 ప్రీపెయిడ్ ప్లాన్ నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తిగా ఒక నెల మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40 Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ సౌకర్యం కూడా లభిస్తుంది.

మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు రీఛార్జ్ ఆఫర్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo