జియో ధమాకా: 91 రూపాయలకే 28 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలు..!

HIGHLIGHTS

రిలయన్స్ జియో తన కస్టమర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందించింది

కేవలం 91 రూపాయలకే 28 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్లాన్

గొప్ప ప్రయోజనాలను అందించే మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి

జియో ధమాకా: 91 రూపాయలకే 28 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలు..!

రిలయన్స్ జియో తన కస్టమర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందించింది. కేవలం 91 రూపాయలకే 28 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్లాన్ ను కూడా  జియోఫోన్ యూజర్ల కోసం జత చేసింది. ఈ 91 రూపాయల ప్లాన్ తో జియోఫోన్ కస్టమర్లు 28 రోజుల వ్యాలిడిటీ తో పాటుగా డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS లతో పాటుగా మరిన్ని ప్రయోజనాలను కస్టమర్లు పొందవచ్చు. అలాగే, ఈ ప్లాన్ వంటి గొప్ప ప్రయోజనాలను అందించే మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ప్లాన్ లను గురించి ఈరోజు చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JioPhone రూ.91 ప్లాన్

ఈ ప్లాన్ కేవలం కేవలం జియోఫోన్ కస్టమర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే కష్టమరలకు 28 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 100 MB మరియు 200MB అదనపు డేటా చొప్పున మొత్తం 3GB డేటాతో వస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 50 ఉచిత SMS లను కూడా ఈ ప్లాన్ తో పొందుతారు. అదనంగా, ఈ ప్లాన్ తో అన్ని జియో ప్రముఖ యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.

అలాగే, జియో కస్టమర్లకు అధిక ప్రయోజాలను అందించే మరిన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ లను గురించి క్రింద చూడవచ్చు.                  

జియో రూ.333  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.333  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 42GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు 3 నెలల డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

జియో రూ.799  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.799  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 112GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు పూర్తిగా ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

జియో రూ.2,999  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.2,999  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు పూర్తిగా ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

రోజు అధిక డేటా మరియు 1499 రూపాయల విలువైన ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా చేసే ప్లాన్ కూడా వుంది. ఈ ప్లాన్ వివరాలను క్రింద చూడవచ్చు.    

జియో రూ.4,199  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.4,199  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 1095 GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు  1499 రూపాయల విలువైన ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo