5 కొత్త డేటా ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 03 Mar 2021
HIGHLIGHTS
  • ఎక్కువ డేటా అఫర్ చేసే 5 కొత్త డేటా ప్లాన్స్

  • ఈ 5 కొత్త డేటా ప్లాన్స్ అన్ని కూడా 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తాయి.

  • ఈ డేటా ప్లాన్స్ కేవలం 22 రుపాయల నుండి ప్రారంభమవుతాయి

5 కొత్త డేటా ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో
5 కొత్త డేటా ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో

జియోఫోన్ యూజర్ల కోసం ఇటీవల 3 కొత్త ప్లాన్స్ లాంచ్ చేసిన రిలయన్స్ జియో, ఇప్పుడు ఎక్కువ డేటా అఫర్ చేసే 5 కొత్త డేటా ప్లాన్స్ కూడా విడుదల చేసింది. ఈ డేటా ప్లాన్స్ కేవలం 22 రుపాయల నుండి ప్రారంభమవుతాయి. కానీ, ఈ 5 కొత్త డేటా ప్లాన్స్ అన్ని కూడా 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తాయి. ఎక్కవ డేటా అవసరం వున్న జియోఫోన్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్స్ తీసుకొచ్చినట్లుగా అర్ధం చేసుకోవచ్చు. ఈ ప్లాన్స్ తో మీకు ఎటువంటి వాయిస్ లేదా SMS సేవలను అందించవు. 

జియోఫోన్ 5 కొత్త డేటా ప్లాన్స్

1. Rs. 22 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 22 రూపాయల ధరలో 2GB డేటాని పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.     

2. Rs. 52 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 52 రూపాయల ధరలో 6GB డేటాని పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.     

3. Rs. 72 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 72 రూపాయల ధరలో డైలీ  0.5GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 14GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.     

4. Rs. 102 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 102 రూపాయల ధరలో డైలీ  1GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 28GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.     

5. Rs. 152 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 22 రూపాయల ధరలో డైలీ  2GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 56GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.     

logo
Raja Pullagura

email

Web Title: reliance jio announced five new data plans for jiophone users
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status