Jio అఫర్: సంవత్సరమంతా రోజుకు 2.5GB హై స్పీడ్ డేటా మరియు మరిన్ని లాభాలు అందుకోండి..!!

Updated on 29-Mar-2022
HIGHLIGHTS

రిలయన్స్ జియో యొక్క బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ అధిక హై స్పీడ్ డేటాతో పాటుగా మరిన్ని ప్రయోజాలు

ఈ లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు పూర్తి ప్యాకేజ్ గా వస్తుంది

రిలయన్స్ జియో యొక్క బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ కోసం చూసేవారికి మంచి ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. వాటిలో, రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ అధిక హై స్పీడ్ డేటాతో పాటుగా మరిన్ని ప్రయోజాలను అందిస్తుంది. జియో ఇటీవల ప్రకటించిన ఈ లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు పూర్తి ప్యాకేజ్ గా వస్తుంది.

Jio Rs.2,999 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఈ ప్లాన్ జియో అధికారిక వెబ్సైట్ లేదా మైహోమ్ జియో యాప్ నుండి  20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కేటగిరిలో ఈ అఫర్ లిస్ట్ చెయ్యబడింది.

ఇక మరిన్ని జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ విషయానికి వస్తే, Rs.1,499 రూపాయల విలువవైన డిస్నీ+ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అఫర్ చేసే లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ గురించి చూడవచ్చు. ఈ జియో ప్లాన్స్, రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ.4,199 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను గురించి ఈ క్రింద చూడవచ్చు. 

Jio Rs.1,499 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 168GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అలాగే,రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందుతుంది.

Jio Rs.4,199 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 1095GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అదనంగా, ఈ రీఛార్జ్ ద్వారా 200 రూపాయల జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ను మరియు రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం కూడా కస్టమర్లు పొందుతారు.

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :