Jio: సంవత్సరం మొత్తం రోజుకు 2.5GB హై స్పీడ్ డేటా అందించే టాప్ అఫర్..!!
రిలయన్స్ జియో కస్టమర్లకు గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి
సంవత్సరం మొత్తం రోజుకు 2.5GB హై స్పీడ్ డేటా అందించే టాప్ అఫర్
లాంగ్ వ్యాలిడిటీ కోసం చూసే యూజర్లకు బెస్ట్ ప్లాన్
రిలయన్స్ జియో కస్టమర్లకు గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సంవత్సరం మొత్తం రోజుకు 2.5GB హై స్పీడ్ డేటా అందించే టాప్ అఫర్ కూడా జియో యూజర్లకు అందుబటులో వుంది. అదే, రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు లాంగ్ వ్యాలిడిటీ కోసం చూసే యూజర్లకు బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ అధిక హై స్పీడ్ డేటా మరియు మరిన్ని ఇతర ప్రయోజాలను కూడా అందిస్తుంది.
SurveyJio Rs.2,999 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఈ ప్లాన్ జియో అధికారిక వెబ్సైట్ లేదా మైహోమ్ జియో యాప్ నుండి 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కేటగిరిలో ఈ అఫర్ లిస్ట్ చెయ్యబడింది.
ఇక మరిన్ని జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ విషయానికి వస్తే, Rs.1,499 రూపాయల విలువవైన డిస్నీ+ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అఫర్ చేసే లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ గురించి చూడవచ్చు. అదే, రూ.4,199 రూపాయల జియో అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను గురించి ఈ క్రింద చూడవచ్చు.
Jio Rs.4,199 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 1095GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అదనంగా, రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం కూడా కస్టమర్లు పొందుతారు.
మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile