జియోఫోన్ వాడుతున్నారా!! ఈ బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసా?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 19 Apr 2021
HIGHLIGHTS
  • జియోఫోన్ యూజర్ల కోసం

  • తక్కువ ఖర్చుకే ఎక్కువ డేటా

  • వ్యాలిడిటీ అఫర్ చేసే 5 బెస్ట్ ప్లాన్స్

జియోఫోన్ వాడుతున్నారా!!  ఈ బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసా?
జియోఫోన్ వాడుతున్నారా!! ఈ బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసా?

ఇటీవల, రిలయన్స్ జియో తన జియోఫోన్ యూజర్ల కోసం చాలా తక్కువ ఖర్చుకే ఎక్కువ డేటా మరియు వ్యాలిడిటీ అఫర్ చేసే 5 బెస్ట్ డేటా ప్లాన్స్ ప్రకటించింది. ఈ బెస్ట్ ప్లాన్స్ కేవలం 22 రూపాయల అతి తక్కువ ధర నుండి మొదలవుతాయి. ఈ 5 బెస్ట్ ప్లాన్స్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. అంతేకాదు, జియోఫోన్ యూజర్లకు అధిక డేటాని కూడా తీసుకొస్తాయి. అయితే, ఈ ప్లాన్స్ కేవలం డేటాతో మాత్రమే వస్తాయి, వీటితో ఎటువంటి వాయిస్ కాల్ లేదా SMS సర్వీస్ లు మాత్రం అందవు.

మరి, ఆ 5 బెస్ట్ జియోఫోన్ డేటా ప్లాన్స్ గురించి చూద్దాం.   

జియోఫోన్ 5 బెస్ట్ డేటా ప్లాన్స్

1. Rs. 22 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 22 రూపాయల ధరలో 2GB డేటాని పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.   

2. Rs. 52 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 52 రూపాయల ధరలో 6GB డేటాని పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.   

3. Rs. 72 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 72 రూపాయల ధరలో డైలీ  0.5GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 14GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.   

4. Rs. 102 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 102 రూపాయల ధరలో డైలీ  1GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 28GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.   

5. Rs. 152 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 22 రూపాయల ధరలో డైలీ  2GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 56GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.   

logo
Raja Pullagura

email

Web Title: jiophone best plans april 2021
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status