జియో యూజర్లకు రూ.999 విలువగల Zee 5 Premium ఉచితం

HIGHLIGHTS

ఇటీవలే, జియోఫైబర్ తన వినియోగదారులకు ఉచిత వార్షిక Prime చందాను అందించడానికి అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది

ముందునుండే Disney + HotStar VIP సబ్ స్క్రిప్షన్ తో కూడిన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ ను మొబైల్ వినియోగదారుల కోసం విడుదల చేసింది.

జియో ఫైబర్ కస్టమర్‌ను పరిగణనలోకి తీసుకుంటే, మీరు ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా Zee 5 లో సినిమాలు, షోలు మరియు లైవ్ టివిని ఉచితంగా చూడవచ్చు.

జియో యూజర్లకు రూ.999 విలువగల Zee 5 Premium ఉచితం

రిలయన్స్ జియోఫైబర్ వినియోగదారులు ఇప్పుడు భారతదేశంలో ఉచితంగా Zee 5 Premium సభ్యత్వాన్ని అందుకుంటున్నారు. వాస్తవానికి, ఈ Zee 5 Premium వార్షిక చందా తీసుకోవానుకుంటే మీరు రూ .999 ఖర్చ చేయాల్సివుంటుంది. కానీ, జియోఫైబర్ ఇప్పుడు తన వినియోగదారులకు Amazin Prime Video , Disney + HotStar , SonyLive , Zee 5, Voot , SunNext , AltBalajoiChoi, ShemarooMe, Lionsgate, JioCinema and JioSaavn. వంటి వాటిని కూడా ఉచితంగా అందిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇటీవలే, జియోఫైబర్ తన వినియోగదారులకు ఉచిత వార్షిక Prime చందాను అందించడానికి అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది మరియు ముందునుండే Disney + HotStar VIP సబ్ స్క్రిప్షన్ తో కూడిన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ ను మొబైల్ వినియోగదారుల కోసం విడుదల చేసింది.

Zee 5 తన ప్రీమియం ఆల్-యాక్సెస్ సబ్‌స్క్రిప్షన్‌ సంవత్సరానికిగాను రూ .999 కు అందిస్తుంది. అయితే, జియో ఫైబర్ కస్టమర్‌ను పరిగణనలోకి తీసుకుంటే, మీరు ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా Zee  5 లో సినిమాలు, షోలు మరియు లైవ్ టివిని ఉచితంగా చూడవచ్చు. Zee 5 మొత్తంగా 12 భాషల్లో 90 కంటే ఎక్కువ  Live TV  ఛానెళ్లతో 4,500 పైచిలుకు సినిమాతో,  విస్తారమైన మూవీ లైబ్రరీని అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo