12GB ఉచిత డేటా అఫర్ చేస్తున్న Jio టాప్ ప్లాన్స్ ఇవే.!

Updated on 07-Apr-2023
HIGHLIGHTS

12GB ఉచిత డేటా అఫర్ చేస్తున్న Jio టాప్ ప్లాన్స్

రిలయన్స్ జియో అందించిన కొత్త ప్లాన్స్ పైన మరిన్ని లాభాలను జతచేసింది

అన్లిమిటెడ్ ప్రయోజనాలతో పాటుగా ఉచిత డేటాని కూడా పొందవచ్చు

12GB ఉచిత డేటా అఫర్ చేస్తున్న Jio టాప్ ప్లాన్స్ ఉన్నాయని మీకు తెలుసా? అధిక డేటా కోరుకునే కస్టమర్ల కోసం రిలయన్స్ జియో అందించిన కొత్త ప్లాన్స్ పైన మరిన్ని లాభాలను జతచేసింది. అందులో, ఇటీవల ప్రకటించిన రెండు కొత్త ప్లాన్స్ ఉన్నాయి. ఈ రెండు కొత్త ప్లాన్స్ కూడా ఇప్పుడు జియో వినియోగదారులకు 12GB అదనపు ఉచిత డేటాని తీసుకువస్తాయి. అంటే, ప్లాన్ రీఛార్జ్ తో అందుకునే అన్లిమిటెడ్ ప్రయోజనాలతో పాటుగా ఉచిత డేటాని కూడా పొందవచ్చు.      

Jio Rs.899 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

Jio Rs.349 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :