200 కంటే తక్కువ రేటుకే అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే జియో బెస్ట్ ప్లాన్స్.!

200 కంటే తక్కువ రేటుకే అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే జియో బెస్ట్ ప్లాన్స్.!
HIGHLIGHTS

తక్కువ రేటుకే అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే జియో బెస్ట్ ప్లాన్స్

రిలయన్స్ జియో కస్టమర్లకు అధిక ప్రయోజాలు అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్

200 మరియు అంత కంటే తక్కువ రేటుకే అన్లిమిటెడ్ ప్రయోజనాలు

బడ్జెట్ ధరలోనే అధిక ప్రయోజాలు అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ రిలయన్స్ జియో కస్టమర్లకు అందుబాటులో వున్నాయి. ఈ ప్లాన్స్ కేవలం బడ్జెట్ రేటుకే అందించినా కూడా డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS ప్రయోజాలను అందిస్తాయి . అందుకే, కస్టమర్లకు లాభాలను అందించే జియో ప్లాన్ లలో 200 మరియు అంత కంటే తక్కువ రేటుకే అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే జియో బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.   

జియో రూ.149  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.149  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 20GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

జియో రూ.179  ప్రీపెయిడ్ ప్లాన్                                                    

జియో రూ.179  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 24GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

జియో రూ.209  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.209  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 28GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo