Jio Best Prepaid Plans: ప్రస్తుతం మరిన పరిస్థితుల కారణంగా డేటా వినియోగం పెరుగుతోంది. స్మార్ట్ టీవీలు, OTT యాప్స్ ద్వారా హై క్వాలిటీ వీడియోలు మరియు ఆన్లైన్ గేమింగ్ వంటి వాటితో రోజురోజుకు డేటా వినియోగం పెరుగుతోంది. అందుకే, ఎక్కువ డేటా అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ ని వినియోగదారులు ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకే, జియో అన్ని ప్లాన్స్ కంటే కూడా డైలీ 3GB డేటాని అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ ని వినియోగదారులు ఎక్కువగా రీఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి, ఈ ప్లాన్స్ గురించి చూద్దాం.
Survey
✅ Thank you for completing the survey!
Jio 3GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్
జియో వినియోగదారులకు 3 జిబి రోజువారీ డేటా పరిమితిని ఇచ్చే 3 ప్లాన్స్ ను కలిగి ఉంది మరియు వ్యాలిడిటీ కాకుండా మరొక పెద్ద తేడా ఏమిటంటే మీరు ఇతర నెట్వర్క్ లకు తీసుకొచ్చే టాక్ టైమ్ కూడా ఉంది. ఆ బెస్ట్ ప్లాన్స్ ఈ క్రింద చూడవచ్చు.
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 3 జిబి డేటాను అదనంగా మొత్తం 6 జిబి డేటాను కలగలిపి పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం డేటాను 90 GB డేటాని తీసుకువస్తుంది. ఇది రోజుకు 100 SMS లు, Jio నుండి Jio అపరిమిత కాలింగ్ మరియు ఇతర నెట్వర్క్ కాలింగ్ కోసం 1000 నిమిషాల FUP ని కూడా అందిస్తుంది. ఈ ప్యాక్‌తో, వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా రూ .399 విలువైన 1 సంవత్సర డిస్నీ + హాట్ స్టార్ చందాకు కూడా యాక్సెస్ పొందుతారు.
Jio Rs 999 Plan
ఈ ప్లాన్ దానితో 84 రోజుల చెల్లుబాటు, రోజుకు 3 జిబి డేటా (చెల్లుబాటు వ్యవధికి మొత్తం 252 జిబి డేటాను ఇస్తుంది), రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు జియో నుండి జియో అన్ లిమిటెడ్ కాలింగ్ మరియు నాన్ Jio 3000 నిమిషాల FUP కాలింగ్ లిమిట్ తెస్తుంది.
Jio Rs 349 Plan
ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో, రోజుకు 3 జిబి డేటా (చెల్లుబాటు వ్యవధికి మొత్తం 84 జిబి డేటాను ఇస్తుంది), రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు జియో టు జియో అన్ లిమిటెడ్ కాలింగ్ మరియు 1000 నిమిషాల నాన్ Jio FUP తీసుకువస్తుంది.