Jio Best Plans: అన్లిమిటెడ్ లాభాలను ఎక్కువ రోజులు అందించే ప్లాన్స్.!

HIGHLIGHTS

అన్లిమిటెడ్ లాభాలను ఎక్కువ రోజులు అందించే Jio ప్లాన్స్

ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు డైలీ SMS బెనిఫిట్స్

రిలయన్స్ జియో తన యూజర్లను ఆకర్షించే బెస్ట్ ప్లాన్స్ చాలానే అందించింది

Jio Best Plans: అన్లిమిటెడ్ లాభాలను ఎక్కువ రోజులు అందించే ప్లాన్స్.!

Jio Best Plans: అన్లిమిటెడ్ లాభాలను ఎక్కువ రోజులు అందించే ప్లాన్స్ గురించి ఈరోజు చూడనున్నాము. రిలయన్స్ జియో తన యూజర్లను ఆకర్షించే బెస్ట్ ప్లాన్స్ చాలానే అందించింది. అయితే, వీటిలో ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు డైలీ SMS వంటి అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి. మరో జియో యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలను ఎక్కువ రోజులు అందించే ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియో రూ. 2,999 ప్లాన్ 

జియో అందించిన ఈ రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ ప్రయోజాలను ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు అఫర్ చేసే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5GB హై స్పీడ్ 4G, డైలీ 100SMS లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో 23 రోజుల అదనపు వ్యాలిడిటీ, 75GB డేటా మరియు అన్ని జియో యాప్స్ కి యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. Jio 5G నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల్లో అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం కూడా అందుతుంది.

జియో రూ. 749 ప్లాన్

ఈ జియో రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ లాభాలను ఎక్కువ రోజులు అందించే ప్లాన్ గా నిలుస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్  90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB హై స్పీడ్ డేటా, డైలీ 100 SMS వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో అన్ని జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా Jio 5G నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల్లో అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం అందుతుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo